చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2] రైలు నెంబరు 22870/22869 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 2012 డిసెంబరు 17 సం.లో ప్రారంభం చేయబడింది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
స్థితి | ఆపరేటింగ్ |
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు |
తొలి సేవ | 15 డిసెంబర్ 2012 |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు తీర రైల్వే జోన్ |
ప్రయాణికుల దినసరి సంఖ్య |
|
మార్గం | |
మొదలు | చెన్నై సెంట్రల్ |
ఆగే స్టేషనులు | 11 |
గమ్యం | విశాఖపట్నం |
ప్రయాణ దూరం | 781 కి.మీ. (485 మై.) |
సగటు ప్రయాణ సమయం | 13 గం. 15 ని.లు |
రైలు నడిచే విధం | విశాఖపట్నం నుండి సోమవారం , చెన్నై సెంట్రల్ నుండి మంగళవారం |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్, ఎసి 2వ తరగతి, ఎసి 3వ తరగతి, జనరల్ |
ఆహార సదుపాయాలు | ప్యాంట్రీ కార్ లేదు, చెల్లింపు ఆహార సేవ అందుబాటులో ఉంది |
చూడదగ్గ సదుపాయాలు | అన్ని భోగీలకు పెద్ద కిటికీలు |
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద భాగము |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 1 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ (1,676 mm) |
వేగం | 110 kilometres per hour (68 mph), సరాసరి వేగం 57 kilometres per hour (35 mph) |
జోను , డివిజను
మార్చుఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 22870, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది. సగటు వేగం : దీని సగటు వేగం 57 కి.మీ. / గం. భారతీయ రైల్వేలు నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు (34 మైళ్ళు/గంటకు) సగటు వేగం కంటే ఎక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో దీనికి సూపర్‌ఫాస్ట్ సర్చార్జి కలిగి ఉంది.
రైలు సమాచారం
మార్చురైలు నంబరు: 22870 : చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది ప్రతి మంగళవారం చెన్నై సెంట్రల్ లో 10.25 గంటల ఉదయం బయలుదేరి వదిలి తన గమ్యాన్ని, విశాఖపట్నం మరుసటి రోజు అనగా బుధవారం 21,10 గంటలకు చేరుకునే షెడ్యూల్ గల రైలు. ఇది చెన్నై, విశాఖపట్నం కలిపే ఒక వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా ఉంది.
రేక్ భాగస్వామ్యం
మార్చుఈ రైలుకు రైలు నెంబరు 18503/18504 రైలుతో ఆర్‌ఎస్‌ఎ భాగస్వామ్యం ఉంది.
భోగీలు అమరిక
మార్చు22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నకు ప్రస్తుతం ఒక ఎసి 2 టయర్, రెండు ఎసి 3 టైర్, ఏడు స్లీపర్ క్లాస్, నాలుగు సాధారణ రెండవ తరగతి, రెండు గార్డ్ కమ్ సామాను వాన్ రేక్ కూర్పు ఉంది.
ఇంజను
మార్చుఈ రైలు మార్గం అరక్కోణం (ఎజెజె) డిపోనకు చెందిన డబ్ల్యుఏఎం4 6పిఈ ఇంజను ఆధారంగా, ఆఫ్ లింక్ ద్వారా విజయవాడ డిపోనకు చెందిన డబ్ల్యుఏజి7 ఇంజను ఆధారంగా ఈ రైలు మొత్తం ప్రయాణం విశాఖపట్నం స్టేషను వరకు కొనసాగుతుంది.
సేవలు (సర్వీస్)
మార్చురైలు నంబరు : 22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 13 గంటల 15 నిమిషాలు కాలంలో 781 కిలోమీటర్ల దూరం (58.00 కి.మీ / గం సరాసరి వేగంతో) ప్రయాణం పూర్తి చేస్తుంది.
రైలు ప్రయాణమార్గం
మార్చు22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ నుండి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది. దీని ప్రయాణమార్గం ఈ విధంగా ఉంటుంది.
క్రమ సంఖ్య | స్టేషన్ పేరు / స్టేషన్ కోడ్ |
---|---|
1 | చెన్నై సెంట్రల్ (ఎంఎఎస్) |
2 | గూడూరు జంక్షన్ [జిడిఆర్] |
3 | నెల్లూరు [ఎన్‌ఎల్‌ఆర్] |
4 | ఒంగోలు [ఒజిఎల్] |
5 | విజయవాడ జంక్షన్ (బిజడ్‌ఎ) |
6 | ఏలూరు [ఈఈ] |
7 | రాజమండ్రి (ఆర్‌జెవై) |
8 | సామర్లకోట [ఎస్‌ఎల్‌ఒ] |
9 | తుని [తుని] |
10 | నరసింగపల్లి [ఎన్‌ఎఎస్‌పి] |
11 | అనకాపల్లి [ఎకెపి] |
12 | దువ్వాడ [డివిడి] |
13 | విశాఖపట్నం [విఎస్‌కెపి] |
కోచ్ కూర్పు
మార్చురైలు నంబరు 22870: చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
లోకో | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 0 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎల్ | ఎస్‌ఎల్‌ఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | బి4 | బి3 | బి2 | బి1 | ఎ1 | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్‌ఎల్‌ఆర్ | <-- |
మూలాలు
మార్చు- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "22870/MGR Chennai Central — Visakhapatnam Weekly SF Express (PT) — MGR Chennai to Visakhapatnam ECoR/East Coast Zone". Railway Enquiry. 2022-10-18. Retrieved 2023-09-19.
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537