జాతీయ రహదారి 75

భారతీయ జాతీయ రహదారి

జాతీయ రహదారి 75 ( ఎన్ఎచ్ 75 ) అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల భారతదేశంలోని ఒక జాతీయ రహదారి.[1] [2] ఈ జాతీయ రహదారిని గతంలో జాతీయ రహదారి 48 (ఎన్ఎచ్-48) గా గుర్తించబడింది. కర్ణాటక రాష్ట్ర రాజధానిని బెంగళూరు నుండి మంగళూరు (మంగళూరు) పోర్ట్ నగరాన్ని ఎన్ఎచ్ 75 కలుపుతుంది. కర్ణాటకలోని మూడు భౌగోళిక ప్రాంతాలైన కరావళి, మలెనాడు, బయలుసీమలను ఎన్ఎచ్-75 కలుపుతుంది.[3] బంట్వాల్ లో కర్ణాటక రాష్ట్రంలో మొదలై నెల్యాది, శక్లేష్ పుర,హసన్, బెంగళూరు, కోలార్, ములబాగల్, వెంకటిగిరకోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి ద్వారా తమిళనాడు లోని వెల్లూర్ కు కలుపుతుంది.[2] రాష్ట్రాల వారీగా మార్గం దూరం (కి.మీ.లలో).[4]

Indian National Highway 75
75
National Highway 75
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 75 మార్గం పటం
4 lane highway roads in India NH 48 Karnataka 3.jpg
కర్ణాటకలో జాతీయ రహదారి 75
మార్గ సమాచారం
పొడవు533 కి.మీ. (331 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరబంట్వాల్, కర్నాటక
తూర్పు చివరవెల్లూర్, తమిళనాడు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
ప్రాథమిక గమ్యస్థానాలుహసన్, కర్ణాటక, కునిగల్, నెలమంగళ, బెంగళూరు, కోలార్, ముల్బాగల్, వెంకటగిరికోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ NH 73 ఎన్‌హెచ్ 48

కూడళ్లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New Numbering of National Highways notification - Government of India" (PDF).
  2. 2.0 2.1 2.2 "List of National Highways passing through A.P. State". Archived from the original on 2016-03-28. Retrieved 2019-06-14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ap" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Shiradi ghat will be closed to heavy vehiclesfor six months".
  4. "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways India.

వెలుపలి లింకులు

మార్చు