జార్ఖండ్‌లో ఎన్నికలు
జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు
జార్ఖండ్‌లో 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి జార్ఖండ్ విధానసభ సభ్యులను, భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో 81 విధానసభ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
జార్ఖండ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు
మార్చుభారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అత్యంత ఆధిపత్య పార్టీలుగా ఉన్నాయి.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ మొదలైనవి ఇతర ప్రధాన పార్టీలు ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలు
మార్చు2000 సంవత్సరం వరకు జార్ఖండ్ అవిభాజ్య బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉంది.
మొత్తం సీట్లు- 14
లోక్ సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | 3 వ పార్టీ | ఇతరులు | ప్రధాన మంత్రి | ప్రధాన మంత్రి పార్టీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
14వ లోక్‌సభ | 2004 | కాంగ్రెస్ 6 | జెఎంఎం 4 | ఆర్జేడి 2 | బీజేపీ 1, సీపీఐ 1 | మన్మోహన్ సింగ్ | కాంగ్రెస్ | ||||
15వ లోక్‌సభ | 2009 | బీజేపీ 8 | జెఎంఎం 2 | కాంగ్రెస్ 1 | జెవిఎం(పి) 1, స్వతంత్ర 2 | ||||||
16వ లోక్‌సభ | 2014 | బీజేపీ 12 | జెఎంఎం 2 | నరేంద్ర మోదీ | బీజేపీ | ||||||
17వ లోక్‌సభ | 2019 | బీజేపీ 11 | ఏ.జె.ఎస్.యు. 1 | కాంగ్రెస్ 1 | జెఎంఎం 1 |
విధానసభ ఎన్నికలు
మార్చుసంవత్సరం | విధానసభ ఎన్నికలు | పార్టీల వారీగా వివరాలు | ముఖ్యమంత్రి | పార్టీ | |
---|---|---|---|---|---|
2000 | మొదటి అసెంబ్లీ* | మొత్తం: 81. ఎన్డీఏ: 40 ( బిజెపి: 32, సమతా పార్టీ : 5, జెడి(యు): 3), జెఎంఎం:12, కాంగ్రెస్: 11, ఆర్జేడి: 9, CPI:3, ఇతరులు:6 | బాబూలాల్ మరాండీ అర్జున్ ముండా |
బీజేపీ బీజేపీ | |
2005 | రెండవ అసెంబ్లీ | మొత్తం: 81. ఎన్డీఏ: 36 ( బిజెపి: 30, జెడి(యు): 6), యుపిఏ: 26 ( జెఎంఎం: 17, కాంగ్రెస్: 9), ఆర్జేడి: 7, ఇతరులు: 12 | శిబు సోరెన్ అర్జున్ ముండా మధు కోడా శిబు సోరెన్ |
జెఎంఎం బీజేపీ స్వతంత్ర జెఎంఎం | |
2009 | మూడవ అసెంబ్లీ | మొత్తం: 81. యుపిఏ: 25 ( కాంగ్రెస్: 14, జెవిఎం(పి): 11), ఎన్డీఏ: 20 ( బిజెపి: 18, జెడి(యు): 2), జెఎంఎం: 18, ఆర్జేడి: 5, ఏ.జె.ఎస్.యు.: 5, ఇతరులు: 8 | శిబు సోరెన్ అర్జున్ ముండా హేమంత్ సోరెన్ |
జెఎంఎం బీజేపీ జెఎంఎం | |
2014 | నాల్గవ అసెంబ్లీ | మొత్తం: 81. ఎన్డీఏ: 42 ( బిజెపి: 37, ఏ.జె.ఎస్.యు.: 5), జెఎంఎం: 19, జెవిఎం(పి): 8, కాంగ్రెస్: 6, ఇతరులు: 6 | రఘుబర్ దాస్ | బీజేపీ | |
2019 | ఐదవ అసెంబ్లీ | మొత్తం: 81. యుపిఏ: 51( జెఎంఎం: 30, కాంగ్రెస్: 18, ఆర్జేడి: 1, సిపిఐ(ఎంఎల్): 1, ఎన్.సి.పి.: 1), ఎన్డీఏ: 28 ( బిజెపి: 26, ఏ.జె.ఎస్.యు.: 2) స్వతంత్ర: 2 | హేమంత్ సోరెన్ | జెఎంఎం+కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ "Elections in Jharkhand". elections.in. Retrieved 2013-05-27.