జార్ఖండ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
జార్ఖండ్ భారత సార్వత్రిక ఎన్నికలు 2024
జార్ఖండ్‌లో 18వ లోక్‌సభకు 14 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 భారత సార్వత్రిక ఎన్నికలు 2024 మే 13 నుండి వరకు 1 జూన్ వరకు నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించబడతాయి. జార్ఖండ్‌లో
![]() | |||||||||||||
| |||||||||||||
Opinion polls | |||||||||||||
Turnout | 66.77% (![]() | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||
![]() జార్ఖండ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల సీట్ల వారీ ఫలితాల మ్యాప్ |
ఎన్నికల షెడ్యూలు
మార్చుపోల్ ఈవెంట్ | దశ | |||
---|---|---|---|---|
IV | V | VI | VII | |
నోటిఫికేషన్ తేదీ | 18 ఏప్రిల్ | 26 ఏప్రిల్ | 29 ఏప్రిల్ | 7 మే |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 25 ఏప్రిల్ | 3 మే | 6 మే | 14 మే |
నామినేషన్ పరిశీలన | 26 ఏప్రిల్ | 4 మే | 7 మే | 15 మే |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 29 ఏప్రిల్ | 6 మే | 9 మే | 17 మే |
పోల్ తేదీ | 13 మే | 20 మే | 25 మే | 1 జూన్ |
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం | 2024 జూన్ 4 | |||
నియోజకవర్గాల సంఖ్య | 4 | 3 | 4 | 3 |
పార్టీలు, పొత్తులు
మార్చునేషనల్ డెమోక్రటిక్ అలయన్స్
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | ||
---|---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | అర్జున్ ముండా | 13 | 14[1] | |||
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | సుదేష్ మహతో | 1 |
ఇండియా కూటమి
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | ||
---|---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | అలంగీర్ ఆలం | 7 | 14 | |||
జార్ఖండ్ ముక్తి మోర్చా | చంపై సోరెన్ | 5 | ||||
రాష్ట్రీయ జనతా దళ్ | అభయ్ కుమార్ సింగ్ | 1 | ||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (M)L | వినోద్ కుమార్ సింగ్ | 1 |
ఇతరులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |
---|---|---|---|---|---|
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | మహేంద్ర పాఠక్ | 4[2][3] | |||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | – | 1 |
అభ్యర్థులు
మార్చునియోజకవర్గం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
NDA | INDIA | ||||||||||
1 | రాజమహల్ (ఎస్.టి) | BJP | తాలా మరాండి | JMM | విజయ్ కుమార్ హన్స్‌దక్ | ||||||
2 | దుమ్కా (ఎస్.టి) | BJP | సీతా సోరెన్ | JMM | నలిన్ సోరెన్ | ||||||
3 | గొడ్డ | BJP | నిషికాంత్ దూబే | INC | ప్రదీప్ యాదవ్ | ||||||
4 | చత్రా | BJP | కాళీచరణ్ సింగ్ | INC | కృష్ణ నంద్ త్రిపాఠి | ||||||
5 | కోదర్మా | BJP | అన్నపూర్ణాదేవి | CPI(ML)L | వినోద్ కుమార్ సింగ్ | ||||||
6 | గిరిడిహ్ | AJSU | చంద్ర ప్రకాష్ చౌదరి | JMM | మధుర ప్రసాద్ మహతో | ||||||
7 | ధన్‌బాద్ | BJP | దులు మహతో | INC | అనుపమ సింగ్ | ||||||
8 | రాంచీ | BJP | సంజయ్ సేథ్ | INC | యశశ్విని సహాయ్ | ||||||
9 | జంషెడ్‌పూర్ | BJP | బిద్యుత్ బరన్ మహతో | JMM | సమీర్ మొహంతి | ||||||
10 | సింగ్భూమ్ (ఎస్.టి) | BJP | గీతా కోడా | JMM | జోబా మాఝీ | ||||||
11 | ఖుంటి (ఎస్.టి) | BJP | అర్జున్ ముండా | INC | కాళీ చరణ్ ముండా | ||||||
12 | లోహర్దగా (ఎస్.టి) | BJP | సమీర్ ఒరాన్ | INC | సుఖ్‌దేయో భగత్ | ||||||
13 | పాలము (ఎస్.సి) | BJP | విష్ణు దయాళ్ రామ్ | INC | మమతా భూయాన్ | ||||||
14 | హజారీబాగ్ | BJP | మనీష్ జైస్వాల్ | INC | జై ప్రకాష్ భాయ్ పటేల్ |
సర్వేలు, పోల్స్
మార్చుఒపీనియన్ పోల్స్
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | మార్జిన్ ఆఫ్ ఎర్రర్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2024 ఏప్రిల్[4] | ±3% | 13 | 1 | 0 | NDA |
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[5] | ±5% | 12 | 2 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2024 మార్చి[6] | ±3% | 13 | 1 | 0 | NDA |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[7] | ±3-5% | 12 | 2 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[8] | ±3% | 11-13 | 1-3 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు[9] | ±3% | 13 | 1 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[10] | ±3% | 9-11 | 3-5 | 0 | NDA |
2023 ఆగస్టు[11] | ±3% | 10-12 | 2-4 | 0 | NDA |
సర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | మార్జిన్ ఆఫ్ ఎర్రర్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[5] | ±5% | 52% | 35% | 13% | 17 |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[7] | ±3-5% | 56% | 30% | 14% | 26 |
ఓటర్ల సంఖ్య
మార్చుదశల వారీగా
మార్చుదశ | పోలింగ్ తేదీ | నియోజకవర్గాలు | ఓటర్ల పోలింగ్ శాతం (%) |
---|---|---|---|
IV | 13 మే 2024 | సింగ్‌భూమ్ (ఎస్.టి) ఖుంటి (ఎస్.టి) లోహర్దగా (ఎస్.టి) పాలము (ఎస్.సి) | 66.01% |
V | 20 మే 2024 | చత్రా, కోదర్మా, హజారీబాగ్ | 63.21% |
VI | 25 మే 2024 | గిరిడిహ్, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్ | 65.39% |
VII | 1 జూన్ 2024 | రాజమహల్ (ఎస్.టి) దుమ్కా (ఎస్.టి) గొడ్డ | |
మొత్తం |
నియోజకవర్గాల వారీగా
మార్చునియోజకవర్గాలు | పోల్ తేదీ | ఓటింగ్ శాతం | స్వింగ్ | |
---|---|---|---|---|
1 | రాజమహల్ (ఎస్.టి) | 1 జూన్ 2024 | 70.78% | 1.27% |
2 | దుమ్కా (ఎస్.టి) | 73.87% | 0.44% | |
3 | గొడ్డ | 68.63% | 0.94% | |
4 | చత్రా | 20 మే 2024 | 63.69% | 1.28% |
5 | కోదర్మా | 61.81% | 4.87% | |
6 | గిరిడిహ్ | 25 మే 2024 | 67.23% | 0.11% |
7 | ధన్‌బాద్ | 62.06% | 1.59% | |
8 | రాంచీ | 65.36% | 0.87% | |
9 | జంషెడ్‌పూర్ | 67.68% | 0.49% | |
10 | సింగ్‌భూమ్ (ఎస్.టి) | 13 మే 2024 | 69.32% | 0.06% |
11 | ఖుంటి (ఎస్.టి) | 69.93% | 0.68% | |
12 | లోహర్దగా (ఎస్.టి) | 66.45% | 0.15% | |
13 | పాలము (ఎస్.సి) | 61.27% | 3.07% | |
14 | హజారీబాగ్ | 20 మే 2024 | 64.39% | 0.46% |
ఫలితాలు
మార్చుకూటమి లేదా పార్టీ వారీగా ఫలితాలు
మార్చుకూటమి/ పార్టీ | జనాదరణ ఓటు | సీట్లు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ±pp | పోటీచేసినవి | గెలుపు | +/− | ||||
NDA | BJP | 76,81,990 | 44.56 | 7.00 | 13 | 8 | 3 | ||
AJSU | 4,51,139 | 2.62 | 1.78 | 1 | 1 | ||||
మొత్తం | 81,33,129 | 47.17 | 8.78 | 14 | 9 | 3 | |||
INDIA | INC | 33,19,345 | 19.25 | 3.39 | 7 | 2 | 1 | ||
JMM | 25,17,556 | 14.60 | 2.90 | 5 | 3 | 2 | |||
RJD | 4,81,555 | 2.79 | 0.33 | 1 | 0 | ||||
CPI(M-L)L | 4,14,643 | 2.40 | 1.91 | 1 | 0 | ||||
మొత్తం | 67,33,099 | 39.05 | 4.39 | 14 | 5 | 3 | |||
ఇతరులు | 6,28,519 | 3.65 | 0.28 | 114 | 0 | ||||
స్వతంత్రులు | 15,51,763 | 9.00 | 4.80 | 102 | 0 | ||||
నోటా | 1,95,472 | 1.13 | 0.13 | ||||||
మొత్తం | 1,72,41,982 | 100% | 244 | 14 | |||||
వేసిన ఓట్లు | 1,72,41,982 | 66.74% | |||||||
మొత్తం ఓటర్లు | 2,58,33,046 |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
మార్చునియోజకవర్గం | పోలింగ్ శాతం | విజేత[12] | ద్వితియ విజేత | మెజారిటీ | |||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పార్టీ | కూటమి | అభ్యర్థి | ఓట్లు | % | పార్టీ | కూటమి | అభ్యర్థి | ఓట్లు | % | ఓట్లు | % | ||||||||||||||||||||||||||
1 | రాజమహల్ (ఎస్.టి) | 70.78% | జేఎంఎం | ఇండియా కూటమి | విజయ్ కుమార్ హన్స్‌దక్ | 6,13,371 | 50.35% | బీజేపీ | ఎన్‌డీఏ | తల మారండి | 4,35,107 | 35.72% | 1,78,264 | 14.63% | |||||||||||||||||||||||
2 | దుమ్కా (ఎస్.టి) | 73.87% | జేఎంఎం | ఇండియా కూటమి | నలిన్ సోరెన్ | 5,47,370 | 46.23% | బీజేపీ | ఎన్‌డీఏ | సీతా సోరెన్ | 5,24,843 | 44.32% | 22,527 | 1.91% | |||||||||||||||||||||||
3 | గొడ్డ | 68.63% | బీజేపీ | ఎన్‌డీఏ | నిషికాంత్ దూబే | 6,93,140 | 49.57% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | ప్రదీప్ యాదవ్ | 5,91,327 | 42.29% | 1,01,813 | 7.28% | |||||||||||||||||||||||
4 | చత్రా | 63.69% | బీజేపీ | ఎన్‌డీఏ | కాళీచరణ్ సింగ్ | 5,74,556 | 52.89% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | కృష్ణ నంద్ త్రిపాఠి | 3,53,597 | 32.55% | 2,20,959 | 20.34% | |||||||||||||||||||||||
5 | కోదర్మా | 61.81% | బీజేపీ | ఎన్‌డీఏ | అన్నపూర్ణా దేవి | 7,91,657 | 57.79% | సీపీఐ (ఎంఎల్)ఎల్ | ఇండియా కూటమి | వినోద్ కుమార్ సింగ్ | 4,14,643 | 30.27% | 3,77,014 | 27.52% | |||||||||||||||||||||||
6 | గిరిడిహ్ | 67.23% | ఎజేఎస్ యూ | ఎన్‌డీఏ | చంద్ర ప్రకాష్ చౌదరి | 4,51,139 | 35.67% | జేఎంఎం | ఇండియా కూటమి | మధుర ప్రసాద్ మహతో | 3,70,259 | 29.27% | 80,880 | 6.40% | |||||||||||||||||||||||
7 | ధన్‌బాద్ | 62.06% | బీజేపీ | ఎన్‌డీఏ | దులు మహతో | 7,89,172 | 55.26% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | అనుపమ సింగ్ | 4,57,589 | 32.04% | 3,31,583 | 23.22% | |||||||||||||||||||||||
8 | రాంచీ | 65.36% | బీజేపీ | ఎన్‌డీఏ | సంజయ్ సేథ్ | 6,64,732 | 45.91% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | యశశ్విని సహాయ్ | 5,44,220 | 37.59% | 1,20,512 | 8.32% | |||||||||||||||||||||||
9 | జంషెడ్‌పూర్ | 67.68% | బీజేపీ | ఎన్‌డీఏ | బిద్యుత్ బరన్ మహతో | 7,26,174 | 56.84% | జేఎంఎం | ఇండియా కూటమి | సమీర్ మొహంతి | 4,66,392 | 36.5% | 2,59,782 | 20.34% | |||||||||||||||||||||||
10 | సింగ్భూమ్ (ఎస్.టి) | 69.32% | జేఎంఎం | ఇండియా కూటమి | జోబా మాఝీ | 5,20,164 | 51.62% | బీజేపీ | ఎన్‌డీఏ | గీతా కోడా | 3,51,762 | 34.91% | 1,68,402 | 16.71% | |||||||||||||||||||||||
11 | ఖుంటి (ఎస్.టి) | 69.93% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | కాళీచరణ్ ముండా | 5,11,647 | 54.62% | బీజేపీ | ఎన్‌డీఏ | అర్జున్ ముండా | 3,61,972 | 38.64% | 1,49,675 | 15.98% | |||||||||||||||||||||||
12 | లోహర్దగా (ఎస్.టి) | 66.45% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | సుఖదేవ్ భగత్ | 4,83,038 | 49.95% | బీజేపీ | ఎన్‌డీఏ | సమీర్ ఒరాన్ | 3,43,900 | 35.56% | 1,39,138 | 14.39%|- | 13 | పాలము (ఎస్.సి) | 61.27% | బీజేపీ | ఎన్‌డీఏ | విష్ణు దయాళ్ రామ్ | 7,70,362 | 55.39% | RJD | ఇండియా కూటమి | మమతా భూయాన్ | 4,81,555 | 34.63% | 2,88,807 | 20.76% | ||||||||
14 | హజారీబాగ్ | 64.39% | బీజేపీ | ఎన్‌డీఏ | మనీష్ జైస్వాల్ | 6,54,163 | 51.76% | ఐఎన్‌సీ | ఇండియా కూటమి | జై ప్రకాష్ భాయ్ పటేల్ | 3,77,927 | 29.88% | 2,76,686 | 21.88% |
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల ఆధిక్యం
మార్చుపార్టీ | శాసనసభ నియోజకవర్గం | అసెంబ్లీలో ప్రస్తుత స్థానం (2024 ఎన్నికల నాటికి) | |||
---|---|---|---|---|---|
NDA | BJP | 47 | 21 | ||
AJSU | 5 | 1 | |||
JD(U) | పోటీ చేయలేదు | 1 | |||
LJP(RV) | 1 | ||||
మొత్తం | 52 | 24 | |||
INDIA | INC | 15 | 16 | ||
JMM | 14 | 34 | |||
RJD | 0 | 4 | |||
CPI(ML)L | 0 | 2 | |||
మొత్తం | 29 | 56 | |||
ఇతరులు | JKLM | 0 | 1 | ||
మొత్తం | 0 | 1 | |||
మొత్తం | 81 |
మూలాలు
మార్చు- ↑ "LS Polls 2024: INDIA bloc finalises seat-sharing for Jharkhand, Congress to contest on 7 seats, JMM 5". Business Today (in ఇంగ్లీష్). 2024-03-20. Retrieved 2024-03-22.
- ↑ "CPI To Go It Alone In Jharkhand, Will Fight On 8 Out Of 14 Seats". NDTV.com. Retrieved 2024-03-10.
- ↑ https://www.news18.com/elections/cpi-announces-names-of-candidates-in-4-ls-constituencies-in-jharkhand-8835285.html
- ↑ "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
- ↑ 5.0 5.1 Bureau, ABP News (2024-03-14). "ABP CVoter Opinion Polls: BJP Likely To Sweep Jharkhand In 2024 LS Polls, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":15" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Bhandari, Shashwat, ed. (5 March 2024). "Narendra Modi set to become PM for third time as BJP-led NDA may win 378 seats: India TV-CNX Opinion Poll". India TV. Retrieved 2 April 2024.
- ↑ 7.0 7.1 Mehrotra, Vani (8 February 2024). "NDA set to win 12 of 14 Lok Sabha seats in Jharkhand: Mood of the Nation poll". India Today. Retrieved 2 April 2024. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":35" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024. - ↑ Mallick, Ashesh, ed. (6 October 2023). "BJP to decimate Hemant Soren-Congress alliance in Jharkhand: India TV-CNX Opinion Poll". India TV. Retrieved 2 April 2024.
- ↑ "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
- ↑ "Times Now ETG Survey: इन 6 राज्यों में एनडीए को नुकसान, बढ़ सकती है टेंशन? जानें ताजा सर्वे का अनुमान". ABP News (in Hindi). 20 August 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jharkhand". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.