జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్), హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2] ఇది 50వ మెట్రో స్టేషను.[3]

అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
General information
Locationరోడ్డు నెంబరు 36, జవహార్ కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ - 500033[1]
Coordinates17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°E / 17.416471; 78.438247
Tracks2
Construction
Structure typeపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Opened18 మే 2019; 5 సంవత్సరాల క్రితం (2019-05-18)
Services
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Blue".

ఈ మెట్రో స్టేషను ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్స్ కాలనీ, నందగిరి హిల్స్, తారకరామ నగర్, దీన్ దయాల్ నగర్, గాయత్రి హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, కెబిఆర్ పార్కు, బంజారా హిల్స్ మొదలైన ప్రాంతాల నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.[4] ఇది హైదరాబాదులోని ఎత్తైన మెట్రో స్టేషను.

చరిత్ర

మార్చు

2019, మే 18న ప్రారంభించబడింది.[5]

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ నాగోల్ వైపు →
ఉత్తర దిశ రాయదుర్గం వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 https://www.ltmetro.com/metro_stations/
  2. "Jubilee Hills Check Post metro station opening today".
  3. "Low footfall at metro rail station on inaugural day". The Hindu. 18 May 2019. ISSN 0971-751X. Retrieved 11 December 2020.
  4. "Hyderabad: Metro station at Jubilee Hills will be thrown open for passengers from Saturday".
  5. "Jubilee Hills opened doors for commuters".

ఇతర లంకెలు

మార్చు