ఝాబువా
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
ఝాబువా, మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఝాబువా జిల్లా లోని పట్టణం. ఇది, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.
ఝాబువా | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°46′N 74°36′E / 22.77°N 74.6°E | |
దేసం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | ఝాబువా |
Elevation | 318 మీ (1,043 అ.) |
జనాభా (2011) | |
• Total | 35,753 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | MP-45 |
చరిత్ర
మార్చుబ్రిటిష్ పాలనలో మధ్య భారతంలో భోపావర్ ఏజెన్సీ సంస్థానానికి రాజధాని. దాని సామంత ప్రాంతం రతన్‌మల్‌తో కలిపిఈ సంస్థానం విస్తీర్ణం సుమారు 3,460 చ.కి.మీ. ఝాబువా రాజులు రాథోడ్ వంశానికి చెందినవారు. [1]
పేరు | సంవత్సరం |
---|---|
కరణ్ సింగ్ | 1607-1610 |
మాహ్ సింగ్ | 1610-1677 |
కుశాల్ సింగ్ | 1677–1723 |
అనూప్ సింగ్ | 1723–1727 |
షియో సింగ్ | 1727-1758 |
బహదూర్ సింగ్ | 1758–1770 |
భీమ్ సింగ్ | 1770–1821 |
ప్రతాప్ సింగ్ | 1821-1832 |
రతన్ సింగ్ | 1832–1840 |
గోపాల్ సింగ్ | 1841-1895 |
ఉదయ్ సింగ్ | 1895-1942 |
దిలీప్ సింగ్ (నామమాత్రం) | 1942-1965 |
అజిత్ సింగ్ (నామమాత్రం) | 1965-2002 |
నరేంద్ర సింగ్ (నామమాత్రం) | 2002 - ప్రస్తుతం |
భౌగోళికం
మార్చుఝాబువా సముద్ర మట్టం నుండి 318 మీటర్ల ఎత్తున ఉంది. [2]
జనాభా వివరాలు
మార్చు2001 జనగణన ప్రకారం,[3] ఝాబువా జనాభా 30,577. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఝాబువా సగటు అక్షరాస్యత 44%. పురుషుల అక్షరాస్యత 54%, స్త్రీల అక్షరాస్యత 34%. ఝాబువా జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 20% ఉన్నారు. [4]
మూలాలు
మార్చు- ↑ http://rulers.org/indstat1.html
- ↑ Falling Rain Genomics, Inc - Jhabua
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Profile of Jhabua District" (PDF). Archived from the original (PDF) on 2018-08-26. Retrieved 2020-12-27.