టెలివిజన్ స్టూడియో
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
టెలివిజన్ ప్రసారాల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న స్టూడియోను టెలివిజన్ స్టూడియో అంటారు. ఈ స్టూడియోలో టెలివిజన్ ప్రసారాల కోసం కొన్ని కార్యక్రమాలను వీడియో కెమెరా ద్వారా చిత్రీకరిస్తారు. ఇక్కడ చిత్రీకరించే కార్యక్రమాలు দকঠিগ
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/8/84/MDR_Kripo_live.jpg/220px-MDR_Kripo_live.jpg)
ফুফগাফ ও কিఅవసరమనుకుంటే అప్పటికప్పుడే ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు లేదా వాటిని భద్రపరచి ఆవసరమనుకున్నప్పుడు వాటిని ప్రసారం చేస్తారు. ఈ టెలివిజన్ స్టూడియో వారు వీడియో ప్రసారాలను చక్కగా ప్రసారం వేసేందుకు మామూలు పనివారితో పాటు అనేక మంది సాంకేతిక నిపుణులు ఇక్కడ పనిచేస్తూ తమ సహకారాన్ని అందిస్తుంటారు. కొన్నిసార్లు తీసిన వీడియోను మళ్ళీ ఎడిటింగ్ చేయవలసి ఉంటుంది. తీసిన వీడియోలకు మాటలను జత చేస్తూ వాటిని ఒక నిర్ణీత సమయానికి కుదించడమో లేక పొడిగించడమో చేయవలసి ఉంటుంది.