డోంగ్లీ మండలం
(డోంగ్లి మండలం నుండి దారిమార్పు చెందింది)
డోంగ్లి మండలం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1][2]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[3] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా డోంగ్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[4][5] మద్నూర్ మండలం లోని 14 గ్రామాలు విభజించుట ద్వారా ఈ మండలం ఏర్పడింది.[6][7]
డోంగ్లీ | |
— మండలం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | డోంగ్లీ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 86 km² (33.2 sq mi) |
జనాభా | |
- మొత్తం | 18,730 |
- పురుషులు | 9,469 |
- స్త్రీలు | 9,261 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2024-01-10. Archived from the original on 2024-01-10. Retrieved 2024-01-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ "14 గ్రామాలతో డోంగ్లీ మండలం |". web.archive.org. 2023-12-31. Archived from the original on 2023-12-31. Retrieved 2023-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "14 గ్రామాలతో డోంగ్లీ మండలం". EENADU. Retrieved 2024-01-10.