తణుకు రైల్వే స్టేషన్
తణుకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: TNKU [1] ), ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి రైలు ప్రయాణం అందిస్తుంది.సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధికి వస్తుంది.[2]
తణుకు | |||||
---|---|---|---|---|---|
General information | |||||
Location | తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్ ఇండియా | ||||
Coordinates | 16°45′07″N 81°40′22″E / 16.752035°N 81.672722°E | ||||
Line(s) | విజయవాడ నిడదవోలు లైన్ | ||||
Platforms | 3 | ||||
Tracks | 2 | ||||
Construction | |||||
Parking | ఉంది | ||||
Accessible | ![]() | ||||
History | |||||
Opened | 1916 | ||||
Electrified | అవును | ||||
|
వర్గీకరణ
మార్చుప్రయాణీకుల నిర్వహణ పరంగా, తణుకు నాన్-సబర్బన్ గ్రేడ్-5 (NSG-5) రైల్వే స్టేషన్‌గా వర్గీకరించబడింది.[2] 2017–2023 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్‌ల పునర్విభజన ఆధారంగా, NSG–5 కేటగిరీ స్టేషన్ ₹1 – ₹10 కోట్ల మధ్య సంపాదిస్తుంది.1–2 million మంది ప్రయాణికులకు సేవ అందిస్తుంది.[3]
సౌకర్యాలు
మార్చుఇటీవల ఈ స్టేషన్‌లో ఆటోమేటిక్ టిక్కెట్ మెషీన్‌లను ఏర్పాటు చేశారు.ఈ స్టేషన్‌లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్, ఉచిత సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి.ఉచిత వైఫై, హాట్‌స్పాట్‌లు సదుపాయం ఉంది[4]
మూలాలు
మార్చు- ↑ "Distances in kilometers between stations on the Bhimavaram Jn. – Tanuku section" (PDF). Indian Railways. 12 September 2009. p. 9. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 30 April 2019.
- ↑ 2.0 2.1 "Stations – Category-wise (NEW)". Portal of Indian Railways. Retrieved 23 April 2019.
- ↑ "Categorization of Railway Stations". Press Information Bureau. 21 March 2018. Retrieved 20 May 2019.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".