తాతినేని చలపతిరావు
సినీ సంగీత దర్శకుడు
తాతినేని చలపతిరావు సంగీత దర్శకులు. చలపతిరావు 1938. జన్మస్థలం : కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం నందమూరు. తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు
తాతినేని చలపతిరావు | |
---|---|
జననం | తాతినేని చలపతిరావు 1938 కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు |
ప్రసిద్ధి | సంగీత దర్శకులు |
మతం | హిందూ మతము |
తండ్రి | రత్తయ్య |
తల్లి | ద్రోణవల్లి మాణిక్యమ్మ |
నలుగురు అక్కచెల్లెళ్లు. విద్యార్హత : బి.ఇ. (ఎలక్ట్రికల్). భార్యలు :అన్నపూర్ణమ్మ (గృహిణి),జమునా కుమారి (డాక్టర్). సంతానం : ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. 1. సతీష్ - సన్ టీవీ ఎడిటర్, 2. ప్రశాంత్ - దుబాయ్లో నెట్వర్కింగ్ ఇంజినీర్, 3. కవిత - వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్.మరణం : ఫిబ్రవరి 22 , 1994.
సంగీతం సమకూర్చిన చిత్రాలు
మార్చు- పుట్టిల్లు (1953)
- పరివర్తన (1954)
- వీరప్రతాప్ (1958) - జి.రామనాథన్తో కలిసి
- ఇల్లరికం (1959)
- మా బాబు (1960)
- శ్రీ వళ్లీ కళ్యాణం (1962)
- పునర్జన్మ (1963)
- లక్షాధికారి (1963)
- మంచి మనిషి (1964)
- మనుషులు మమతలు (1965)
- నవరాత్రి (1966)
- ఆడపడుచు (1967)
- గూఢచారి 116 (1967)
- మరపురాని కథ (1967)
- నడమంత్రపు సిరి (1968)
- ప్రేమకథ (1968)
- బంగారు గాజులు (1968)
- శ్రీమంతులు (1968)
- ప్రేమకానుక (1969)
- మద్రాస్ టు హైదరాబాద్ (1969)
- ధర్మదాత (1970)
- మాయని మమత (1970)
- అదృష్ట జాతకుడు (1971)
- దత్తపుత్రుడు(1971)
- శ్రీమంతుడు (1971)
- కిలాడి బుల్లోడు(1972)
- ఎర్రకోట వీరుడు(1973)
- డాక్టర్ బాబు (1973)
- పల్లెటూరి బావ (1973)
- మైనరు బాబు (1973)
- ఆడపిల్లల తండ్రి (1974)
- గాలిపటాలు (1974)
- వాణి దొంగలరాణి (1974)
- దేవుడు చేసిన పెళ్ళి (1974)
- చిన్ననాటి కలలు (1975)
- జమీందారుగారి అమ్మాయి (1975)
- వయసొచ్చిన పిల్ల (1975)
- సంసారం (1975)
- అమ్మానాన్న (1976)
- అల్లుడొచ్చాడు (1976)
- వనజ గిరిజ (1976)
- అత్తవారిల్లు (1977)
- అర్ధాంగి (1977)
- మంచి మనసు (1978)
- శ్రీరామరక్ష (1975)
- కమలమ్మ కమతం (1979)
- లవ్ మ్యారేజ్ (1979)
- నాయకుడు – వినాయకుడు (1980)
- యువతరం కదిలింది (1980)
- కీర్తి కాంత కనకం (1983)
- జనం మనం (1984)
నటించిన సినిమా
మార్చు- గూఢచారి 116 (1967) ....'యెర్ర బుగ్గల మీద మనసైతే' పాటలో అతిధిపాత్ర
నిర్మించిన సినిమా
మార్చు- మంచిమనిషి (1964) (నిర్మాత)