తిరునావాయ్

భారతదేశంలోని గ్రామం

తిరునావాయ్ ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇది కేరళ రాష్ట్రంలో షోరనూర్ దగ్గరలోనున్నది.

తిరునావాయ్
తిరునావాయ్ లోని నవ ముకుంద దేవాలయం
తిరునావాయ్ లోని నవ ముకుంద దేవాలయం
తిరునావాయ్ is located in Kerala
తిరునావాయ్
తిరునావాయ్
కేరళ, India లోని స్థానం
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
పేరు
ప్రధాన పేరు :Tirunavaya Nava Mukunda Temple
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:కేరళ
జిల్లా:మలప్పురం
ప్రదేశం:తిరునావాయ్, కేరళ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నావాయ్ ముకుందన్ - విష్ణుమూర్తి
ప్రధాన దేవత:మలర్ మంగై తాయార్ - లక్ష్మీదేవి
దిశ, స్థానం:దక్షిణముఖము
పుష్కరిణి:శెంగమల పుష్కరిణి
విమానం:వేద విమానం
కవులు:నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కేరళ శిల్పకళ

విశేషాలు

మార్చు

మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దుఃఖ సముద్రమును దాటించు నావ వంటి వాడు ఈ స్వామి.

పేరువెనుక చరిత్ర

మార్చు

ఇక్కడి స్వామిని నావగా వసించునట్టివాడు అని పేర్కొనబడుటచే ఈ దేశానికి తిరునావాయ్ అని నామము వచ్చింది.

సాహిత్యంలో తిరునావాయ్

మార్చు

శ్లోకము :

శ్రీమచ్చెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే
నావాయ్ నామని వేద మందిర వరే యా మ్యాసనాలంకృతః
లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
త్యాస్తే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేణ నారాయణః

పాశురము :

కోవాగియ; మావలియై నిలజ్కొణ్డాయ్
తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే !
నావా యుఱైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
ఆవా వడియా నివ నెన్ఱరుళాయే. - నమ్మాళ్వారు - తిరువాయిమొల్ 9-8-7.

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నారాయణన్ (నావాయ్ ముకుందన్) మలర్ మంగై తాయార్ శెంగమల పుష్కరిణి దక్షిణముఖము కూర్చున్ భంగిమ నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ వేద విమానం లక్ష్మీదేవికి, గజేంద్రునకు

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు