తిరుపతి (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
చూడదగిన ప్రాంతాలు
మార్చు- తిరుపతి - ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక నగరం. ప్రపంచ ప్రసిద్ధ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది.
- తిరుమల తిరుపతి - కలియుగ వైకుంఠంగా కీర్తింపబడే దేవాలయం. తిరుపతిలో ఉంది.
పాలనా విభాగాలు
మార్చు- తిరుపతి పట్టణం
- తిరుపతి శాసనసభ నియోజకవర్గం
- తిరుపతి లోక్సభ నియోజకవర్గం
- తిరుపతి మండలం
- తిరుపతి గ్రామీణ మండలం
- తిరుపతి (పెద్దాపురం) - పెద్దాపురం మండలంలోని గ్రామం
వ్యక్తులు, సంస్కృతి
మార్చుసినిమాలు
మార్చు- తిరుపతి (1974 సినిమా) - 1974లో విడుదలయిన సినిమా.