తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నందు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తిరుపతి రైల్వే స్టేషను, కరీంనగర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం 12761/12762 రైలు నంబర్లతో రెండు వారాల ప్రాతిపదికన నడుస్తోంది.[1][2]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
తొలి సేవ | 2013.05.29 | ||||
ప్రస్తుతం నడిపేవారు | సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | తిరుపతి | ||||
ఆగే స్టేషనులు | 10 | ||||
గమ్యం | కరీంనగర్ | ||||
ప్రయాణ దూరం | 713 కి.మీ | ||||
రైలు నడిచే విధం | వారంలో రెండుసార్లు | ||||
రైలు సంఖ్య(లు) | 12761/12762 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్ సాధారణ అన్ రిజర్వుడ్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | అన్ బోర్డు క్యాటరింగ్, ఇ.క్యాటరింగ్ | ||||
చూడదగ్గ సదుపాయాలు | ఐసిఎఫ్ భోగీ | ||||
వినోద సదుపాయాలు | లేదు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | లేదు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 2 | ||||
పట్టాల గేజ్ | రైలు గేజి 1676 ఎంఎం | ||||
వేగం | సరాసరి గంటకు 58 కి.మీ | ||||
|
సర్వీసు
మార్చు12761 / తిరుపతి - కరీంనగర్ ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ గంటకు సగటున 58 కిమీ వేగంతో 12 గం 15 ని.ల. లో 713 కి.మీ.దూరం ప్రయాణించి గమ్యం చేరుపుంటుంది. 12762 / కరీంనగర్ - తిరుపతి ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ సగటున గంటకు 55 కిమీ వేగంతో ప్రయాణించి 12 గం. 55 ని.ల.లో 713 కి.మీ దూరం ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది.
మార్గంలో రైలు ఆగే ముఖ్యమైన ప్రదేశాలు:
మార్చు- తిరుపతి
- రేణిగుంట జంక్షన్
- శ్రీ కాళహస్తి
- గుడూరు జంక్షన్
- విజయవాడ జంక్షన్
- మధిర
- ఖమ్మం
- మహబూబాబాద్
- వరంగల్
- జమ్మికుంట
- పెద్దపల్లి జంక్షన్
- కరీంనగర్
కోచ్ ఇతర వివరాలు
మార్చుఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల ప్రామాణిక వేగంతో కలిగి ఉంది. ఈ రైలులో 21 బోగీలు ఉన్నాయి:
- 2 ఎసి II టైర్
- 2 ఎసి III టైర్
- 12 స్లీపర్ కోచ్‌లు
- 5 జనరల్ రిజర్వ్
- 2 సీటింగ్ కమ్ లగేజ్ రేక్
మూలాలు
మార్చు- ↑ https://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=6830&did=145027341436679822A43B3ACD88189CC0DEF19BCD331.web91
- ↑ Krishnamoorthy, Suresh (2015-11-18). "Gudur-Chennai rail link restored, cancellation of some trains continue". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-23.
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537