తిరుప్పుళ్ కుళి

తిరుప్పుళ్ కుళి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరుప్పుళ్ కుళి
తిరుప్పుళ్ కుళి is located in Tamil Nadu
తిరుప్పుళ్ కుళి
తిరుప్పుళ్ కుళి
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:విజయరాఘవ ప్పెరుమాళ్
ప్రధాన దేవత:మరకతవల్లి
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:జటాయుతీర్థం
విమానం:విజయకోటి విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:జటాయువునకు

వివరాలు

మార్చు

ఈస్వామి విషయమై శ్రీమద్వేదాంత దేశికన్ షోడశాయుధ స్తోత్రమును రచించాడు. ఈ క్షేత్రంలోనే యాదవ ప్రకాశకన్ శిష్యులకు వేదాంతశాస్త్రమును బోధించఆడని భావిస్తున్నారు. పిన్బళగరాం పెరుమాళ్ జీయర్ జన్మస్థలం. కోవెలకు ఎదుట జటాయు మహారాజుల సన్నిధి ఉంది.

ఉత్సవాలు

మార్చు

కుంభమాసం పునర్వసు తీర్థోత్సవము. సంతాన విషయకమైన ప్రార్థనా స్థలము

 
టెంపుల్

సాహిత్యం

మార్చు

శ్లో. జటాయు తీర్థ రుచిరే తిరుప్పుళ్ కుళి పట్టణే
   శ్రీ మరకత వల్లీతి దేవ్యా విజయరాఘవ:|
   ఉపవిష్ట:ప్రాజ్ముఖస్సన్ జయకోటి విమానగ:|
    జటాయు గోచారవపూ రాజతే కలిజిన్నుత:||

పా. అలెజ్గెళు తడక్కై యాయన్ వాయామ్బల్
          కழிయుమా లెన్నుళ్ల మెన్నుమ్;
   పులగెழு పొరునీర్ ప్పుట్కుழிపాడుమ్‌
          పోదుమో నీర్మలై క్కెన్ఱుమ్‌
   కులజ్గెళుకొల్లి క్కోమళవల్లి
          క్కొడియిడై నెడుమழைక్కణ్ణి
   ఇలజ్గెழிల్ తోళిక్నెన్నినైన్దిరున్దా
          యిడవెందై యెందై పిరానే.
          తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 2-7-8

విశేషాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
విజయరాఘవ ప్పెరుమాళ్ మరకతవల్లి జటాయుతీర్థం తూర్పు ముఖము కూర్చున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ విజయకోటి విమానము జటాయువునకు

చేరే మార్గం

మార్చు

మద్రాస్-వేలూర్ బస్ మార్గములో బాలిశెట్టి సత్రం వద్ద దిగిన 1/4 కి.మీ. దూరములో నున్నది. కాంచీపురము నుండి బాలిశెట్టి సత్రానికి బస్ ఉంది. వసతులేమియులేవు. కంచినుండి పోయి సేవింపవలెను.

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు