తుని పురపాలక సంఘం
తుని పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తుని పట్టణ స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని,తుని శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
తుని | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.[1]
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 254,448, జనాభా ఉండగా అందులో పురుషులు 134,922 ,మహిళలు 119,503 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 82.79%,ఉండగా స్త్రీ జనాభాలో 72.38%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 55562 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 114,457 గృహాలు ఉన్నాయి.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా ఇ. సత్యనారాయణ,[3]వైస్ చైర్మన్‌గా కె. జగన్నాథ రాజు పనిచేస్తున్నారు.[3]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.
- ↑ "Tuni Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-01-21. Retrieved 2020-07-04.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.