తూర్పు మధ్య రైల్వే

(తూర్పు మధ్య రైల్వే జోన్ నుండి దారిమార్పు చెందింది)

భారతదేశం లోని 16 భారతీయ రైల్వే మండలాలు లలో తూర్పు మధ్య రైల్వే (ఈస్ట్ సెంట్రల్ రైల్వే) ఒకటి.[1] ఈ రైల్వే జోన్ హాజీపూర్ (అయోమయ నివృత్తి) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 5 రైల్వే డివిజన్లు ఉన్నాయి. పూర్వపు ఉత్తర తూర్పు రైల్వే జోన్ లోని సోన్‌పూర్ డివిజను, సమస్తిపూర్ డివిజన్, దానపూర్ డివిజను,, తూర్పు రైల్వే జోన్ లోని ముఘల్ సరాయ్ డివిజను, ధన్‌బాద్ డివిజన్లు కలసి తూర్పు మధ్య రైల్వేలో ఉన్నాయి.

తూర్పు మధ్య రైల్వే (16వ నెంబరు)

చరిత్ర

1996, సెప్టెంబరు 8 న భారతీయ రైల్వేలో పదహారవ జోన్‌గా తూర్పు మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు

సెక్షన్లు

  • భారతీయ ట్రాక్ గేజ్ ప్రకారము (దేశమంతటా ఒకే ట్రాక్ గేజ్) నౌపాడ నుండి గుణుపూర్ ల మధ్యన గేజ్ మార్పిడి పనులు జరుగు చున్నవి.

రైలు మార్గములు

  • హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
  • గ్రాండ్ కార్డ్ రైలు మార్గము
  • బరౌని-గోరఖ్పూర్ రైలు మార్గము
  • రక్సౌల్-జాయ్‌నగర్ రైలు మార్గము
  • ముజఫర్‌పూర్-గోరఖ్పూర్ రైలు మార్గము వయా (హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ )

సెక్షన్లు

  • ముజఫర్‌పూర్-గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
  • ముజఫర్‌పూర్-సీతమర్హీ రైలు మార్గము
  • ముజఫర్‌పూర్-గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
  • ముజఫర్‌పూర్-హాజీపూర్ రైలు మార్గము
  • బరౌని-సమస్తిపూర్ రైలు మార్గము
  • సమస్తిపూర్-ముజఫర్‌పూర్ రైలు మార్గము

లోకో షెడ్లు

  • డీజిల్ లోకో షెడ్, సమస్తిపూర్
  • డీజిల్ లోకో షెడ్, మొఘల్ సరాయ్
  • డీజిల్ లోకో షెడ్, గోమోహ

ముఖ్యమైన రైళ్లు జాబితాలు

  • పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్
  • వైశాలి ఎక్స్‌ప్రెస్
  • సప్త క్రాంతి ఎక్స్‌ప్రెస్
  • సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  • బీహార్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • యశ్వంత్పూర్ - ముజఫర్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

బయటి లింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-27. Retrieved 2015-02-21. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

మూసలు , వర్గాలు