తైపాన్
తైపాన్లు ఎలాపిడ్ కుటుంబానికి చెందిన ఆక్సియురానస్ జాతికి చెందిన పాములు. ఈ పాములు పెద్దవి, వేగంగా కదిలేవి, అత్యంత విషపూరితమైనవి ఆస్ట్రేలియా న్యూ గినియా దేశాలలో ఈ పాములు కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల మూడు జాతులు గుర్తించబడ్డాయి, వాటిలో తైపాన్, ఒకటి. తైపాన్‌లు అత్యంత ప్రాణాంతకమైన పాములలో ఒకటి.
టైపాన్ | |
---|---|
![]() | |
Scientific classification ![]() | |
Unrecognized taxon (fix): | Oxyuranus |
Species | |
See text |
ఆహారం
మార్చుటైపాన్ ప్రధానంగా చిన్న క్షీరదాలు, ముఖ్యంగా ఎలుకలు పంది కుక్కలు ఆహారం గా తీసుకుంటాయి.
విషము
మార్చుఈ జాతికి చెందిన పాములు అధిక న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటాయి. ఈ జాతికి చెందిన పాములు కాటు వేస్తే విషం బాధితుడి నాడీ వ్యవస్థను స్తంభింపజేస్తుంది రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది, ఇది రక్త నాళాలను అడ్డుకుంటుంది . ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు టైపాన్ జాతికి చెందిన పాములు ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములలో ఒకటిగా పరిగణించబడ్డారు. తైపాన్, పాము అతిపెద్ద ఆస్ట్రేలియన్ విషపూరిత పాము, ఇది ప్రపంచంలో మూడవ అత్యంత విషపూరితమైన పాము. [2]
మూలాలు
మార్చు- ↑ ITIS (Integrated Taxonomic Information System). www.itis.gov.
- ↑ Thomas, Séan & Griessel, Eugene (December 1999). "LD50". seanthomas.net. Archived from the original on 2012-02-01. Retrieved 2012-11-29.