దత్తాత్రే విఠోబా భర్నే
(దత్తాత్రేయ విత్తోబా భరిణె నుండి దారిమార్పు చెందింది)
దత్తాత్రేయ విత్తోబా భర్నే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇందాపూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 27 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ శాఖ సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
దత్తాత్రేయ విత్తోబా భర్నే | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 డిసెంబర్ 15 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2019 డిసెంబర్ 30 – 2022 జూన్ 29 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | హర్షవర్ధన్ పాటిల్ | ||
నియోజకవర్గం | ఇందాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | భారనేవాడి, ఇంద్రపూర్, తాలూకా - ఇంద్రపూర్ |
ఆయన 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో క్రీడలు & యువజన సంక్షేమ, మైనారిటీ అభివృద్ధి & ఔకాఫ్ శాఖ మంత్రి మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 5 January 2020. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
- ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.