దర్శిని
దర్శిని 2024 లో విడుదలైన తెలుగు సినిమా. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో, డాక్టర్ ఎల్. వి. సూర్యం నిర్మాత గా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో తెరకెక్కిన మొట్ట మొదటి టాలీవుడ్ టెక్నో థ్రిల్లర్ చిత్రం దర్శిని, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 17న 2024 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం లో GK వికాస్ ,శాంతి, డాక్టర్ సత్య ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. [1][2][3][4][5]
కథ
మార్చుముగ్గురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లినపుడు, వారికి రేపటిని చూపించే యంత్రం దొరికితే, దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యావసానాలే ఈ చిత్రం యొక్క కథ. ఈ చిత్రం లో GK వికాస్ ,శాంతి, డాక్టర్ సత్య ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.[6][7][8]
నటీనటులు
మార్చు- వికాస్ జికె
- శాంతి
- డా. సత్య ప్రసాద్
- వాహిని కళ్ళెంపూడి
- శశికాంత్
- ఎస్ వినోద్
- కే నగేష్
- వై నవీన్
- కె శ్రావ్య రాయ్
- జ్ఞానమయీ
సాంకేతిక నిపుణులు
మార్చు- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డా. ప్రదీప్ అల్లు
- రచన, కథ-మాటలు: డా. ప్రదీప్ అల్లు, కె సంతోష్ కుమార్
- నిర్మాత: డా. ఎల్.వి. సూర్యం
- నటీనటులు: వికాస్ జి కె, శాంతి, డా. సత్య ప్రసాద్
- ఎడిటింగ్ : చందు చలమల, ప్రవీణ్ జైరాజ్
- సంగీతం: నిజాని అంజాన్
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శివ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: రవి మిల్కీ
- సౌండ్ డిజైన్-మిక్సింగ్: దామోదరరావు
- వి.ఎఫ్.ఎక్స్ : ఎడిట్ కట్స్
- డబ్బింగ్ ఇంజినీర్: సిద్దు పట్నాన, రాజు గరుడే
- డబ్బింగ్ స్టూడియో: ఊహస్ మీడియా, స్టూడియో రాగా
- ప్రొడక్షన్ బ్యానర్: V4 సినీ క్రియేషన్స్
- పి.ఆర్.ఓ: పాల్ పవన్
- డిజిటల్ ప్రమోషన్స్: తల్లాడ సాయికృష్ణ
- ఔట్ డోర్ పబ్లిసిటీ : రత్న కుమార్ శీలం[9][10][11]
మూలాలు
మార్చు- ↑ "Darshini Movie Review in Telugu," (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-05-17. Retrieved 2024-05-19.
- ↑ "'దర్శిని' సినిమా రివ్యూ | Darshini 2024 Movie Review And Rating Telugu, Star Cast And Storyline Highlights | Sakshi". www.sakshi.com. Retrieved 2024-05-19.
- ↑ Telugu, 10TV; Nill, Saketh (2024-05-17). "'దర్శిని' మూవీ రివ్యూ.. భవిష్యత్తుని ముందే చూస్తే." 10TV Telugu (in Telugu). Retrieved 2024-05-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sistu, Suhas (2024-05-17). "'Darshini' movie review: A journey into mystery and suspense". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-19.
- ↑ "Darshini Review". Cine Josh (in ఇంగ్లీష్). 2024-05-17. Retrieved 2024-05-19.
- ↑ "Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్." Zee News Telugu. 2024-05-17. Retrieved 2024-05-19.
- ↑ "దర్శిని మూవీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఎలా ఉందంటే..!". News18 తెలుగు. 2024-05-17. Retrieved 2024-05-19.
- ↑ kanuparthy, jayasri (2024-05-08). "Sci-fi thriller movie Darshini set to hit the screens on May 17". www.teluguvox.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-05-19.
- ↑ Telugu, ntv (2024-05-17). "Darshini Review : దర్శిని రివ్యూ.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?". NTV Telugu. Retrieved 2024-05-19.
- ↑ "Darshini Review: Pradeep Allu's Sci-Fi Drama Offers A Mix Of Mystery And Comedy". News18 (in ఇంగ్లీష్). 2024-05-18. Retrieved 2024-05-19.
- ↑ pynr.in (2024-05-09). "Sci-fi thriller Darshini to hit theatres on May 17 | The Pioneer" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-05-19.