దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
2024 భారత సార్వత్రిక ఎన్నికలు
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నుండి 18 వ లోక్‌సభ చెందిన ఇద్దరు సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మే 7న దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో భారత సాధారణ ఎన్నికలు జరుగుతాయి. 2020లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల విలీనంతో ఏర్పడిన తరువాత ఇవి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుచున్న మొదటి ఎన్నికలు.
![]() | ||||||||||
| ||||||||||
Opinion polls | ||||||||||
| ||||||||||
![]() ![]() రాష్ట్రంలోని నియోజకవర్గాలు. నియోజకవర్గం పింకు రంగు షెడ్యూల్డ్ తెగలు కోసం రిజర్వు చేయబడిన సీటును సూచిస్తుంది.
|
ఎన్నికల షెడ్యూలు
మార్చుఎన్నికల కార్యక్రమం | దశ |
---|---|
III | |
నోటిఫికేషన్ తేదీ | 2024 ఏప్రిల్ 12 |
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ | 2024ఏప్రిల్ 19 |
నామినేషన్ల పరిశీలన | 2024ఏప్రిల్ 20 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 2024ఏప్రిల్ 22 |
పోలింగ్ తేదీ | 2024 మే 7 |
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ | 2024 జూన్ 4 |
నియోజకవర్గాల సంఖ్య | 2 |
పార్టీలు, పొత్తులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు. | పోటీలో ఉన్న సీట్లు | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కేతన్ దహ్యాభాయ్ పటేల్ | 2 |
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు. | పోటీలో ఉన్న సీట్లు | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | లాలూభాయ్ పటేల్ | 2 |
అభ్యర్థులు
మార్చునియోజకవర్గం | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎన్డీఏ | ఇండియా | ||||||
1. | దాద్రా నగర్ హవేలీ | బీజేపీ | కలాబెన్ దేల్కర్ | ఐఎన్సి | అజిత్ రామ్జీవాయ్ మహ్లా | ||
2 | డామన్ డయ్యూ | బీజేపీ | లాలూభాయ్ పటేల్ | ఐఎన్సి | కేతన్ దహ్యాభాయ్ పటేల్ |
సర్వే, పోల్స్
మార్చుఅభిప్రాయ సేకరణలు
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | మార్జిన్ ఆఫ్ ఎర్రర్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2024 ఏప్రిల్[1] | ±3% | 4 | 0 | 0 | NDA |
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[2] | ±5% | 4 | 0 | 0 | NDA |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[3] | ±3-5% | 4 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[4] | ±3% | 3-4 | 0-1 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు[5] | ±3% | 3 | 1 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[6] | ±3% | 3-4 | 0-1 | 0 | NDA |
2023 ఆగస్టు[7] | ±3% | 3-4 | 0-1 | 0 | NDA |
సర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | మార్జిన్ ఆఫ్ ఎర్రర్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[8] | ±5% | 52% | 19% | 29% | 23 |
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
- ↑ Bureau, ABP News (2024-03-12). "ABP News-CVoter Opinion Poll: BJP Likely To Sweep All Lok Sabha Seats In Himachal, Says Survey". news.abplive.com. Retrieved 2024-03-17.
- ↑ "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
- ↑ "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Sharma, Sheenu, ed. (7 October 2023). "India TV-CNX Opinion Poll: AAP-Congress alliance leads in Punjab, BJP to sweep Delhi, Haryana". India TV. Retrieved 2 April 2024.
- ↑ "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
- ↑ "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress". Youtube. Times Now. 16 August 2023. Retrieved 3 April 2024.
- ↑ Bureau, ABP News (2024-03-14). "ABP-CVoter Opinion Poll: NDA Set To Sweep UTs, I.N.D.I.A Likely To Win Lakshadweep, Puducherry". news.abplive.com. Retrieved 2024-03-17.