దిండిగల్ లోక్‌సభ నియోజకవర్గం
దిండిగల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దిండిగల్ జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
Existence | 1952-ప్రస్తుతం |
---|---|
State | తమిళనాడు |
Total Electors | 16,37,511 8,13,707(పురుషులు) 8,23,696 (మహిళలు) 108 (ఇతరులు)[1] |
Most Successful Party | ఏఐఏడీఎంకే (7 సార్లు) |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు2009 తరువాత
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
127. | పళని | జనరల్ | దిండిగల్ | డిఎంకె |
128. | ఒడ్డంచత్రం | జనరల్ | దిండిగల్ | డిఎంకె |
129. | ఏత్తూరు | జనరల్ | దిండిగల్ | డిఎంకె |
130. | నీలకోట్టై | ఎస్సీ | దిండిగల్ | ఏఐఏడీఎంకే |
131. | నాథమ్ | జనరల్ | దిండిగల్ | ఏఐఏడీఎంకే |
132. | దిండిగల్ | జనరల్ | దిండిగల్ | ఏఐఏడీఎంకే |
2009 కు ముందు
మార్చు- తిరుమంగళం (2009 తర్వాత విరుదునగర్ నియోజకవర్గానికి మారింది)
- ఉసిలంపట్టి (2009 తర్వాత తేని నియోజకవర్గానికి మారారు)
- నిలకోట్టై (SC)
- షోలవందన్ (2009 తర్వాత తేని నియోజకవర్గానికి మారారు)
- దిండిగల్
- అత్తూరు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చులోక్సభ | పదవీకాలం | ఎంపీ | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1952-1957 | అమ్ము స్వామినాథన్ | కాంగ్రెస్ |
రెండవ | 1957-1962 | ఎం. గులాం మొహిదీన్ | కాంగ్రెస్ |
మూడవది | 1962-1967 | టి.ఎస్ సౌంద్రం | కాంగ్రెస్ |
నాల్గవది | 1967-1971 | ఎన్. అన్బుచెజియన్ | డిఎంకె |
ఐదవది | 1971-1973 | ఎం. రాజాంగం | ఏఐఏడీఎంకే |
1973-1977 | కె. మాయ తేవర్ | ఏఐఏడీఎంకే | |
ఆరవది | 1977-1980 | కె. మాయ తేవర్ | ఏఐఏడీఎంకే |
ఏడవ | 1980-1984 | కె. మాయ తేవర్ | డిఎంకె |
ఎనిమిదవది | 1984-1989 | కె.ఆర్ నటరాజన్ | ఏఐఏడీఎంకే |
తొమ్మిదవ | 1989-1991 | సి. శ్రీనివాసన్ | ఏఐఏడీఎంకే |
పదవ | 1991-1996 | సి. శ్రీనివాసన్ | ఏఐఏడీఎంకే |
పదకొండవ | 1996-1998 | ఎన్.ఎస్.వి.చిత్తన్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
పన్నెండవది | 1998-1999 | సి. శ్రీనివాసన్ | ఏఐఏడీఎంకే |
పదమూడవ | 1999-2004 | సి. శ్రీనివాసన్ | ఏఐఏడీఎంకే |
పద్నాలుగో | 2004-2009 | ఎన్.ఎస్.వి.చిత్తన్ | కాంగ్రెస్ |
పదిహేనవది | 2009-2014 | ఎన్.ఎస్.వి.చిత్తన్ | కాంగ్రెస్ |
పదహారవ | 2014-2019 | ఎం. ఉదయకుమార్ | ఏఐఏడీఎంకే |
పదిహేడవ [2] | 2019-2024 | పి. వేలుసామి [3] | డిఎంకె |
18వ లోక్‌సభ | 2024-ప్రస్తుతం | ఆర్.సచ్చిదానందం |
మూలాలు
మార్చు- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2 ఆగస్టు 2013 at the Wayback Machine
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.