దొనకొండ రైల్వే స్టేషను

దొనకొండ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DKD) భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో ఉంది. ఇది దొనకొండకు సేవలు అందిస్తున్నది.

Donakonda

దొనకొండ
दोनकोंडा
భారతీయ రైల్వే స్టేషను
దొనకొండ రైల్వే స్టేషను దృశ్యం
General information
Locationదొనకొండ
ప్రకాశం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates15°50′00″N 79°29′00″E / 15.8333°N 79.4833°E / 15.8333; 79.4833
Elevation150 మీటర్లు (490 అ.)
Owned byభారతీయ రైల్వేలు
Line(s)విజయవాడ - గుంతకల్లు
Platforms3
Construction
Structure typeభూమి మీద
Other information
Statusపనిచేస్తున్నది.
Station codeDKD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
History
Electrifiedకాదు

అవలోకనం

మార్చు

విజయవాడ-గుంతకల్లు రైలు మార్గములో ఉన్న దొనకొండ స్టేషను దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు రైల్వే డివిజను క్రింద పనిచేస్తుంది. దొనకొండ రైల్వే స్టేషను బెంగళూరు, హుబ్బలి, గుంటూరు, సికింద్రాబాద్, గోవా, హౌరా, విజయవాడ, భువనేశ్వర్లకు ప్యాసింజరు, ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రైళ్లు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.[1]

బయటి లింకులు

మార్చు
  • "DKD/Donakonda (3 PFs) Railway Station". India Rail Info.

మూలాలు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే