ధూప దామర
ధూప దామర (అగరవత్తుల చెట్టు) అనగా డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా , ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.
ధూమ దామర | |
---|---|
![]() | |
Vateria indica, Illustration. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | V. indica
|
Binomial name | |
Vateria indica Linn
| |
Synonyms | |
|
ఉపయోగాలు
మార్చుLook up ధూప దామర in Wiktionary, the free dictionary.
ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.