నర్సంపేట శాసనసభ నియోజకవర్గం
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 1957లో ఏర్పడిన నియోజకవర్గం, అంతకు మునుపు పాకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1956లో జరిగిన నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.[1]
నర్సంపేట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°55′48″N 79°53′24″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చు- నర్సంపేట
- ఖానాపూర్
- చెన్నారావుపేట
- నెక్కొండ
- నల్లబెల్లి
- దుగ్గొండి
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి డి.మాధవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.మదన్ మోహన్ రావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.రవీందర్, లోక్‌సత్తా తరఫున జగన్ పోటీచేశారు.[3]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[4] 103 నర్సంపేట జనరల్ దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 104185 పెద్ది సుదర్శన్ రెడ్డి పు బీఆర్ఎస్ 85296 2018 103 నర్సంపేట జనరల్ పెద్ది సుదర్శన్ రెడ్డి పు తె.రా.స. దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 2014 103 నర్సంపేట జనరల్ దొంతి మాధవ రెడ్డి[5] పు స్వతంత్ర 76144 పెద్ది సుదర్శన్ రెడ్డి పు తె.రా.స. 57768 2009 103 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 75400 దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 66777 2004 266 నర్సంపేట జనరల్ కంభంపాటి లక్ష్మారెడ్డి పు తె.రా.స. 76566 రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 61658 1999 266 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 61349 దొంతి మాధవ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 47764 1994 266 నర్సంపేట జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి పు తె.దే.పా 41344 మద్దికాయల ఓంకార్ పు సి.పి.ఐ 41257 1989 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు స్వతంత్ర 44597 ఏపూరు జనార్ధన్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 33502 1985 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు స్వతంత్ర 53263 మండవ ఉపేందర్ రావు పు కాంగ్రెస్ పార్టీ 31865 1983 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 36876 పెండెం కట్టయ్య పు కాంగ్రెస్ పార్టీ 33301 1978 266 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 35931 గంటా ప్రతాప్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 14418 1972 261 నర్సంపేట జనరల్ మద్దికాయల ఓంకార్ పు సీపీఎం 33238 పెండెం కట్టయ్య పు కాంగ్రెస్ పార్టీ 30092 1967 261 నర్సంపేట జనరల్ కాసర్ల సుదర్శన్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 23395 ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు పు సీపీఎం 17155 1962 277 నర్సంపేట జనరల్ ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు పు సి.పి.ఐ 27538 కాసర్ల సుదర్శన్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 23120 1957 68 నర్సంపేట జనరల్ కె.కనకరత్నమ్మ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 15707 ఆర్శనపల్లి వెంకటేశ్వరరావు పు పి.డి.ఎఫ్ 13018
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Eenadu (31 October 2023). "ఉద్యమాల గడ్డ.. నర్సంపేట". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.