నవంబర్ 30
తేదీ
నవంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చు- 1917 - తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది.
జననాలు
మార్చు- 1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910)
- 1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
- 1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005)
- 1945: వాణీ జయరాం, గాయని.
- 1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
- 1952: జీవా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు
- 1954: వి.ఆర్.గౌరీశంకర్ సామాజిక కార్యకర్త, శృంగేరి శారదా పీఠం నిర్వాహకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత
- 1957: శోభారాజు, గాయని.
- 1957: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సినీ గేయ సంభాషణల రచయిత (మ.2021)
- 1962: బాంబే జయశ్రీ, గాయనీ, సంగీతజ్ఞురాలు
- 1971: కొండపల్లి దశరథ్, దర్శకుడు,రచయిత
- 1990: మాగ్నస్ కార్ల్సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.
- 1990: రాశీ ఖన్నా, భారతీయ సినీ నటీ.
- 1990: నివేదా సేతురాజు, దక్షిణ భారత సినీ నటి, మోడల్.
- 1999: శ్రస్తి వర్మ, జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్
మరణాలు
మార్చు- 1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)
- 1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853)
- 1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
- 2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
- 2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
- 2021: సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ రచయిత . (జ.1955)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ పతాక దినోత్సవం .
బయటి లింకులు
మార్చునవంబర్ 29 - డిసెంబర్ 1 - అక్టోబర్ 30 - డిసెంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |