నాహన్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

నాహన్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం. సిర్మౌర్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది పూర్వ సిర్మూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. నాహన్ 30°33′N 77°18′E / 30.55°N 77.3°E / 30.55; 77.3 ఇర్దేశాంకాల వద్ద [2] సముద్రమట్టం నుండి 932 మీటర్ల ఎత్తున ఉంది.

నాహన్
పట్టణం
నాహన్ కోట
నాహన్ కోట
నాహన్ is located in Himachal Pradesh
నాహన్
నాహన్
హిమాచల్ ప్రదేశ్‌లో పట్టణ స్థానం
Coordinates: 30°33′N 77°18′E / 30.55°N 77.3°E / 30.55; 77.3
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాసిర్మౌర్
Elevation
932 మీ (3,058 అ.)
జనాభా
 (2011)[1]
 • Total28,853
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationHP-18, HP-71

జనాభా వివరాలు

మార్చు

2001 భారత జనగణన ప్రకారం, [3] నాహన్ తహసీల్ జనాభా 35,000. ఇందులో పురుషులు 54%, స్త్రీలు 46%. అక్షరాస్యత 85%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 86%, స్త్రీల అక్షరాస్యత 79%. నాహన్ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు వయస్సు గలవారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాహన్ జనాభా 56,000. ప్రతి వెయ్యి మంది పురుషులకు 916 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 83.4%, పురుషుల అక్షరాస్యత 87.01%, స్త్రీ అక్షరాస్యత 76.71%.

చూడదగ్గ ప్రదేశాలు

మార్చు
  • శ్రీ దిగంబర జైన మందిరం
  • శివాలయం, సాల్తేవ్ని
  • కలిస్థాన్ ఆలయం
  • జగన్నాథ ఆలయం
  • రాణి తల్ శివాలయం
  • శివ పార్వతి ఆలయం, కుమ్హార్ గలీ (300 సంవత్సరాల నాటిది)
  • గురుద్వారా దశ్మేష్ ఆస్థాన్, నాహన్
  • శ్రీ కృష్ణ ఆలయం, నాహన్ కంటోన్మెంటు.
  • మియా కా మందిర్
  • లక్ష్మీ నారాయణ ఆలయం, ఎగువ వీధి
  • శుద్ధ్ ధార్ శివాలయం
  • నైనిధర్ శివాలయం
  • భగ్నారీ శివాలయం
  • సనాతన్ ధరం మందిర్
  • మాతా బాలసుందరి ఆలయం, హాస్పిటల్ రౌండ్
  • షంషేర్ గంజ్ మసీదు, పోలీస్ లైన్

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Nahan (1971–2000, extremes 1953–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 26.9
(80.4)
28.8
(83.8)
34.8
(94.6)
39.1
(102.4)
40.6
(105.1)
43.0
(109.4)
41.0
(105.8)
36.8
(98.2)
36.0
(96.8)
33.6
(92.5)
30.2
(86.4)
28.8
(83.8)
43.0
(109.4)
సగటు అధిక °C (°F) 17.6
(63.7)
20.5
(68.9)
25.1
(77.2)
30.8
(87.4)
34.7
(94.5)
35.0
(95.0)
29.5
(85.1)
28.5
(83.3)
28.7
(83.7)
27.8
(82.0)
23.7
(74.7)
18.8
(65.8)
26.7
(80.1)
సగటు అల్ప °C (°F) 6.5
(43.7)
8.0
(46.4)
11.9
(53.4)
17.3
(63.1)
20.8
(69.4)
22.6
(72.7)
21.6
(70.9)
21.1
(70.0)
20.0
(68.0)
16.6
(61.9)
12.0
(53.6)
8.4
(47.1)
15.6
(60.0)
అత్యల్ప రికార్డు °C (°F) −0.9
(30.4)
0.1
(32.2)
4.1
(39.4)
6.1
(43.0)
10.0
(50.0)
10.5
(50.9)
13.7
(56.7)
12.8
(55.0)
11.5
(52.7)
7.9
(46.2)
2.6
(36.7)
0.5
(32.9)
−0.9
(30.4)
సగటు వర్షపాతం mm (inches) 51.9
(2.04)
59.7
(2.35)
54.1
(2.13)
39.4
(1.55)
36.5
(1.44)
145.2
(5.72)
436.4
(17.18)
461.7
(18.18)
166.3
(6.55)
38.6
(1.52)
15.3
(0.60)
41.1
(1.62)
1,546.2
(60.88)
సగటు వర్షపాతపు రోజులు 2.6 3.4 3.5 2.1 2.9 6.7 14.3 15.1 7.3 1.9 0.9 1.6 62.3
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 67 63 53 45 35 53 80 86 79 63 60 64 62
Source: India Meteorological Department[4][5]

రవాణా సౌకర్యాలు

మార్చు

సమీప విమానాశ్రయాలు సిమ్లా, చండీగఢ్‌ లలో ఉన్నాయి. ఈ రెండూ 60 కిలోమీటర్ల లోపు ఉండగా, డెహ్రాడూన్ విమానాశ్రయం 190 కిలోమీటర్ల లోపున ఉంది.

సమీప రైల్వే స్టేషన్లు బరారా, అంబాలా, చండీగఢ్, కల్కాల్లో ఉన్నాయి. బస్సు ద్వారా ఈ స్టేషన్లను చేరుకోవచ్చు. యమునానగర్ రైలు స్టేషను కూడా పట్టణానికి దగ్గర లోనే ఉంది.

నేషనల్ హైవే 7, నేషనల్ హైవే 907 ఎ నాహన్ గుండా పోతాయి. వీటి ద్వారా హిమాచల్, మిగతా దేశం లోని ప్రదేశాలను చేరుకోవచ్చు. [6] రాజ్బన్ నుండి బైలా ద్వారా, డెహ్రా డూన్ నుండి పావోంటా సాహిబ్ ద్వారా; చండీగఢ్ నుండి పంచకుల-నరైన్‌గఢ్-కాలా అమ్బ్ ద్వారా, హర్యానా నుండి యమునానగర్-హతనికుండ్ ద్వారా, సిమ్లా నుండి సోలన్-కుమార్హట్టి ద్వారా సోలన్ చేరుకోవచ్చు. ఈ పట్టణాలకు సోలన్ నుండి బస్సు సర్వీసులు నడుస్తాయి.

మూలాలు

మార్చు
  1. "Nahan Population Census 2011". Census2011. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 2 June 2016.
  2. Falling Rain Genomics, Inc - Nahan
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "Station: Nahan Climatological Table 1971–2000" (PDF). Climatological Normals 1971–2000. India Meteorological Department. October 2011. pp. 547–548. Archived from the original (PDF) on 15 February 2020. Retrieved 15 February 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M70. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 15 February 2020.
  6. "National Highways in Himachal Pradesh" (PDF). Himachal Pradesh Public Works Department. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2018. Retrieved 23 May 2018.
"https://te.wiki.x.io/w/index.php?title=నాహన్&oldid=3744247" నుండి వెలికితీశారు