నిరుపేదలు
నిరుపేదలు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | దోనేపూడి కృష్ణమూర్తి |
రచన | కోటయ్య ప్రత్యగాత్మ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జమున, ఆర్. నాగేశ్వరరావు, రమణారెడ్డి |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | గోకుల్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చు- ఇంతేలే ఈ బ్రతుకింతేలే కలత చెందినా సుఖమే లేదులే - ఎం.ఎస్. రామారావు
- రావా అమ్మా అమ్మా నిదురా ఇలలోన కడు నిరుపేదలం నీవైన మము లాలించవా - రావు బాలసరస్వతీదేవి
- సోదరులారా ఓహో సోదరులారా - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు, పి.సుశీల బృందం - రచన: అనిసెట్టి
- సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్ - కె. రాణి
- అమ్మలారా విన్నారా అయ్యలారా కన్నారా - ఎం. ఎస్. రామారావు
- ఏలరా ఏలరా ఈ నిరాశ ఏలరా - పిఠాపురం బృందం
- మా బానిసలే ఈ జనులంతా ఈ జగమంతా - పి.సుశీల,పిఠాపురం బృందం
- ఈ పక్క సూర్యాపేట ఆపక్క హైదరాబాదు -
- ఇంతేనా ఇంతేనా ఈ నిరుపేదల బ్రతుకింతేనా - ఎం. ఎస్. రామారావు
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)