పరదేశి (1953 సినిమా)
1953 తెలుగు సినిమా
1953 లో తెలుగు తమిళం లో తయారై విడుదలైన చిత్రం
పరదేశి (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , అంజలీదేవి, వసంత, జెమినీ గణేశన్ |
సంగీతం | పి.ఆదినారాయణరావు |
నిర్మాణ సంస్థ | అంజలీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తెరవెనుక సిబ్బంది
మార్చు- నిర్మాత : పి. ఆదినారాయణరావు
- దర్శకుడు: ఎల్. వి. ప్రసాద్
- సంగీతం : ఆదినారాయణరావు
- కెమేరా : కమల్ ఘోష్
- రచన : కృష్ణశర్మ
- కళ : టి.వి.యస్.శర్మ వాలి
తారాగణం
మార్చు- అక్కినేని
- అంజలీదేవి
- పండరీబాయి
- సూర్యకాంతం
- ఎస్.వి.రంగారావు
- రేలంగి
- శివాజిగణేశన్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలకు పి.ఆదినారాయణరావు సంగీతం కూర్చాడు.[1]
- నేనెందుకు రావాలి ఎవరి కోసమో ఎవరిని చూచుటకో - జిక్కి,పిఠాపురం
- పిలిచింది కలువ పువ్వు పలికింది మల్లెపువు - జిక్కి బృందం
- రావో రావో రావో తేటిరాజా నీ రోజారాణి పిలిచింది జీవితమంతా - ఎ.పి.కోమల
- అయ్యా ఘుం ఘుం గుమలాడే గులాబీ పువ్వులు -
- గాజుల బత్ గాజులు సినిమా గాజులు టాకీ గాజులు -
- జాతి భేధాల్ మరచి చల్ చలో సరి సమం అందరం బస్సులో
- జీవితమే హాయి చిననాటి స్నేహమే నాటికి మరువని -
- నా హృదయములో ఎవరో పొంచి పలుకరించారు -
- లోకమంటే ఇదేనా బ్రతుకిదేనా సంఘములోన -
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "పరదేశి - 1953". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 13 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)