పరివర్తన (1975 సినిమా)
'పరివర్తన' తెలుగు చలన చిత్రం,1975 ఫిబ్రవరి 8 న విడుదల.మాదిరెడ్డి సులోచన నవల 'అంతం చూసిన అసూయ' ఆధారంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, జూలూరి జమున,కాంచన,చంద్రమోహన్, లక్ష్మి ప్రధాన తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కె.హేమాంబరదరరావు .సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
పరివర్తన (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, జమున, కాంచన |
నిర్మాణ సంస్థ | సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఉప్పలపాటి కృష్ణంరాజు
జూలూరి జమున
లక్ష్మి
చంద్రమోహన్
రాజబాబు
కాంచన
ప్రభాకరరెడ్డి
పండరీబాయీ
గిరిబాబు
సాంకేతిక వర్గం
మార్చునిర్మాత, దర్శకుడు: కె.హేమాంబరదరరావు
కధ:మాదిరెడ్డీ సులోచన
సంగీతం: తాతినేని చలపతిరావు
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
పాటలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,ఆరుద్ర, మైలవరపు గోపి,
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,విస్సంరాజు రామకృష్ణ దాస్, పులపాక సుశీల, శారద, శరావతి
కళ:బాలకృష్ణ
కూర్పు: సుబ్బారావు
నిర్వహణ: కె.మహేంద్ర
నిర్మాణ సంస్థ: సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
విడుదల:08:02:1975.
పాటలు
మార్చు- ఎవరు నీవు ఎవరు నేను ఎందుకీ అనుబంధం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
- ఒంటరితనానికి ఇక శెలవు ఊహాగానినికి ఇక - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- గుడిలో ఒక దీపం నా మదిలో ఒక రూపం - పి.సుశీల - రచన: దాశరధి
- చెయ్యిచూసి చెపుతావా బావా నా చెయ్యి పట్టి చెబుతావా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: గోపి
- మేడలోన మురిసేవారు కొందరే నీడలేక వగిచేవారెందరో - పి.సుశీల, శారద - రచన: దాశరధి
- వినిపించనా వినిపించనా మీకో సంగీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శరావతి - రచన: ఆరుద్ర
బయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)