పర్గత్ సింగ్
పర్గత్ సింగ్ (జననం 5 మార్చి 1965) భారతదేశపు హాకీ ఆటగాడు, శిరోమణి అకాలిదళ్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 1992 బార్సీలోనా ఒలంపిక్, 1996 అట్లాంట ఒలంపిక్ పోటీలలో పాల్గొన్న భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం (కెప్టన్ గా) వహించాడు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ పోలీసులతో పనిచేశాడు.
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జననం | మితాపూర్, జలంధర్ పంజాబ్, భారతదేశం | 5 మార్చి 1965
ఎత్తు | 180 cమీ. (5 అ. 11 అం.) |
ఛాంపియన్ ట్రోఫి
మార్చుఇండియా * జర్మనీ (1985, పెర్త్):
మార్చుస్కోరు బోర్డు 1-5 ఉన్న సమయంలో పర్గత్ సింగ్ ముందుకొచ్చి 6 నిమిషాల్లో 4 గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్ డ్రా అయినాకాని, పర్గత్ సింగ్ ప్రతి భారతీయుడి హృదయంలో నాయకుడిగా మిగిలిపోయాడు.[1]
ఇండియా * హాలండ్ (1986, కరాచీ)
మార్చు1985 సంవత్సరంలో జర్మనీ వ్యతిరేకంగా అద్భుత ఆటను ప్రదర్శించిన పర్గత్ సింగ్ హాలండ్ తో జరిగిన పోటీలో కూడా బాధ్యతాయుతంగా ఆడి, ఇండియాకు 3-2 విజయంను అందించాడు.
రాజకీయ జీవితం
మార్చుఎస్ఎడి అభ్యర్థిగా జలంధర్ కంటోన్మెంట్ శాసనసభ స్థానంనుండి నామినేట్ చేయబడి, గెలుపోందారు.[2]
గౌరవాలు
మార్చుజలంధర్ లోని సుర్జిత్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ సొసైటీ వైస్-ప్రెసిడెంట్ నియమించబడ్డారు.[3]
బహుమతులు
మార్చుక్రమసంఖ్య | బహుమతులు | సంవత్సరం |
---|---|---|
1 | పద్మశ్రీ[4] | 1998 |
2 | అర్జున అవార్డు | 1989 |
మూలాలు
మార్చు- ↑ "Pargat Singh – ESPNSTAR.com".
- ↑ "Pargat Singh". timesofindia.indiatimes.com. Archived from the original on 2011-03-01. Retrieved 2016-07-21.
- ↑ "Sports Personalities". Archived from the original on 2014-10-23. Retrieved 2016-07-21.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.