పల్లెసీమ
రావు గోపాలరావు గ్రామంలో అకృత్యాలు చేస్తుంటాడు. శ్రీధర్ ఊరిలో ఉంటూ రావు గోపాలరావు ని ఎదిరిస్తుంటాడు. అతని చెల్లెలు ఊరికి వచ్చిన ఓ వుద్యోగస్తుని చేతిలో బలైందని నమ్మి బయటవారిని ద్వేషిస్తుంటాడు. రంగనాథ్ ఉద్యోగ నిమిత్తం గ్రామానికి వస్తాడు. శరత్ బాబు రావు గోపాలరావు మేనల్లుడు.
పల్లెసీమ (1977 తెలుగు సినిమా) | |
పల్లెసీమ సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
నిర్మాణం | పి.బలరామరెడ్డి, యస్.పరంధామరెడ్డి |
కథ | పి.చంద్రశేఖరరెడ్డి |
చిత్రానువాదం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | శ్రీధర్, రంగనాథ్ , జయసుధ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- సంగీతం:కె.వి.మహదేవన్
- మాటలు: మోదుకూరి జాన్సన్
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- నృత్యాలు:శీను
- కళ: పేకేటి రంగా
పాటలు
మార్చు- అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: ఆత్రేయ
- అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని ( విషాదం బిట్ ) - పి.సుశీల - రచన: ఆత్రేయ
- చూరట్టుకు జారతాది చిట్టుక్కు చిట్టుకు వానచుక్క - పి.సుశీల - రచన: జాలాది
- భజన చేసుకుందాం సద్గురు భజన చేసుకుందాం - ఎం.రమేష్, రఘురాం బృందం - రచన: అప్పలాచార్య
- మా ఊరికి వెలుగోచ్చింది మంచికి కొండంత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
- వీణతో నాగొంతు కలిపి పాడే వేళ ఎవరో నా గొంతు - పి.సుశీల - రచన: మోదుకూరి జాన్సన్
- హలో హలో హలో మాస్టార్ గారండి కాస్త అల్లరి చేస్తా - పి.సుశీల - రచన: ఆత్రేయ
మూలాలు
మార్చుబయటిలింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)