పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
పాటలీ పుత్ర ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,మధ్య రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు ముంబై లో గల లోక్ మాన్య తిలక్ టెర్మినల్ నుండి బయలుదేరి బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గల పాటలీపుత్ర జంక్షన్ వరకు ప్రయాణిస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్,బీహార్ |
తొలి సేవ | 1 జనవరి 1997 |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే of భారతీయ రైల్వేలు |
మార్గం | |
మొదలు | లోక్ మాన్య తిలక్జ్ టెర్మినల్ |
ఆగే స్టేషనులు | 13 |
గమ్యం | పాటలిపుత్ర |
ప్రయాణ దూరం | 1,689 కి.మీ. (1,049 మై.) |
సగటు ప్రయాణ సమయం | 28 గంటల 25 నిమిషాలు |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ కలదు |
సాంకేతికత | |
వేగం | 59 km/h (37 mph) average with halts |
చరిత్ర
మార్చు1997 లో పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఒక వారంతపు రైలుగా ప్రారంభించారు.2003 వ సంవత్సరములో రాజేంద్ర నగర్ టెర్మినల్ ప్రారంభించిన తరువాత ఈ రైలును రాజేంద్రనగర్ నుండి పాటలిపుత్ర వరకు పొడిగించడం జరిగింది.2009 లో మరోమారు ఈ రైలును ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు పొడిగించడం జరిగింది.ప్రస్తుతం పాటలీ పుత్ర ఎక్స్‌ప్రెస్ ను లోక్ మాన్య తిలక్ టెర్మినల్ ముంబై -పాటలీపుత్ర ల మద్య నడుస్తున్నది.
సమయ సారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12141:పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | LTT | లోక్ మాన్య తిలక్ టెర్మినల్ ముంబై | ప్రారంభం | 23:35 | 0.0 | 1 | |
2 | TNA | థానే | 23:52 | 23:55 | 3ని | 16.5 | 2 |
3 | KYN | కల్యాణ్ జంక్షన్ | 00:18 | 00:21 | 3ని | 34.7 | 2 |
4 | NK | నాసిక్ రోడ్ | 02:58 | 03:00 | 2ని | 166.8 | 2 |
5 | MMR | మన్మాడ్ | 03:58 | 04:00 | 2ని | 239.8 | 2 |
6 | JL | జల్గావ్ జంక్షన్ | 05:38 | 05:40 | 2ని | 399.8 | 2 |
7 | BSL | భుసావల్ జంక్షన్ | 06:15 | 06:25 | 10ని | 424.0 | 2 |
8 | ET | ఈటార్సీ | 10:55 | 11:10 | 15ని | 730.8 | 2 |
9 | JBP | జబల్పూర్ | 14:15 | 14:25 | 10ని | 976.0 | 2 |
10 | STA | సత్నా | 17:15 | 17:25 | 10ని | 1165.3 | 2 |
11 | MGS | ముఘల్ సరై | 00:37 | 00:47 | 10ని | 1478.8 | 3 |
12 | ZNA | జామనియా | 01:26 | 01:28 | 2ని | 1523.1 | 3 |
13 | BXR | బక్సార్ | 01:55 | 01:57 | 2ని | 1572.8 | 3 |
14 | ARA | అరా జంక్షన్ | 02:40 | 02:42 | 2ని | 1641.3 | 2 |
15 | DNR | దానాపూర్ | 03:38 | 03:40 | 2ని | 1680.6 | 3 |
16 | PPTA | పాటలీపుత్ర జంక్షన్ | 04:00 | గమ్యం | 1686.5 | 3 |
ట్రాక్షన్
మార్చుపాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుండి ఈటార్సీ వరకు ఈటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 లోకోమోటివ్ ను ,అక్కడి నుండి పాటలీపుత్ర వరకు ఈటార్సీ లోకోషెడ్ అధారిత ET/WDP-4D,ET/WDM-3A/twins,ET/WDP-4B డీజిల్ లోకోమోటివ్ లను ఉపయోగిస్తారు.
సగటు వేగం
మార్చుపాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుండి రాత్రి 11గంటల 35నిమిషాలకు బయలుదేరి ,మూడవరోజు ఉదయం 4గంటలకు పాటలీపుత్ర చేరుతుంది.సుమారు 1687 కిలో మీటర్ల దూరాన్ని 59 కిలో మీటర్ల సగటు వేగంతో 28గంటల 25నిమిషాల ప్రయాణ సమయంతో అధిగమిస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.
భోగీల అమరిక
మార్చుLoco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | GEN | GEN | HA1 | B5 | B4 | B3 | B2 | B1 | S11 | PC | S10 | S9 | S8 | S7 | S6 | S5 | S4 | S3 | S2 | S1 | GEN | SLR | SLR |
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- [www.indianrail.gov.in]