పాలకొండ నగరపంచాయతీ
పాలకొండ నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. [1]
పాలకొండ | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
చరిత్ర
మార్చుఈ నగరపంచాయతీ 2013 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. [2]
భౌగోళికం
మార్చుపాలకొండ నగర పంచాయతీ18°36′00″N 83°45′00″E / 18.6000°N 83.7500°E.[3]అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. సముద్రమట్టానికి 140 అడుగుల ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 20,760, అందులో పురుషులు కాగా 10,069 స్త్రీలు 10,691 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2025 మంది ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పాలకొండలో బాలల లింగ నిష్పత్తి దాదాపు 885గా ఉంది. పాలకొండ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 72.60 % ఎక్కువ. పాలకొండలో పురుషుల అక్షరాస్యత 79.93% కాగా స్త్రీల అక్షరాస్యత 65.82%. అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 5,195 ఇళ్లకు పైగా ఉన్నాయి.[4]
పౌర పరిపాలన
మార్చుదీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[5]
2014 ఎన్నికలు
మార్చు- మొత్తం ఓటర్లు: 18420
- పోలయిన ఓట్లు: 14215
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు 2014 పాలకొండ తెలుగుదేశం 15761 12 2014 పాలకొండ కాంగ్రెస్ 86 0 2014 పాలకొండ వై.కా.పార్టీ 3734 3
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Falling Rain Genomics.Palkonda
- ↑ "Palakonda Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-31.
- ↑ "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.