పావని కరణం
పావని కరణం దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. పావని కరణం 2018లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2023లో పరేషాన్ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించి, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అన్న అజయ్ కూతురు పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.[1][2][3]
పావని కరణం | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
సినీ జీవితం
మార్చుపావని మోడల్‌గా తన జీవితాన్ని ప్రారంభించి 2018లో పిజ్జా షార్ట్ ఫిల్మ్‌తో తొలిసారి నటిగా అరంగ్రేటం చేసి లివింగ్ టుగెదర్ షార్ట్ ఫిల్మ్‌లో నటించి అదే సంవత్సరం కిరాక్ పార్టీ సినిమాలో చిన్న పాత్రతో నటించి సినీరంగంలోకి అరంగేట్రం చేసింది, ఆమె 2019లో జీ5లో 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.[4]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2018 | కిరాక్ పార్టీ | ||
2021 | పుష్ప | మొల్లేటి కావేరి, పుష్ప అన్న కూతురు | |
2022 | హిట్ 2 | శ్రద్ధా, ఫారెన్సిక్ ఆఫీసర్ | |
2023 | పరేషాన్ | శిరీష | [5][6] |
2024 | ఫైలం పిలగా | దేవి | [7] |
పుష్ప 2: ది రూల్ | మొల్లేటి కావేరి, పుష్ప అన్న కూతురు | [8][9] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2019 | గాడ్స్ ఆఫ్ ధర్మపురి | ఉష | జీ5 |
2020 | సిన్ | ఆహా ఓటీటీలో | |
2022 | మోడరన్ లవ్ హైదరాబాద్ | ఎపిసోడ్ 6 - ఆయేషా | అమెజాన్ ప్రైమ్ వీడియో |
2025 | సివరపల్లి | అను | అమెజాన్ ప్రైమ్ వీడియో |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2018 | పిజ్జా | ఆటో డ్రైవర్ భార్య | |
2018 | లివింగ్ టుగెదర్ |
మూలాలు
మార్చు- ↑ "పుష్ప రాజ్ అన్న కూతురు.. అందాల ఆరబోతను చూస్తే ఔరా అంటారు!". 5 December 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. పుష్ప మూవీలో నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా ?." TV9 Telugu. 14 April 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "పుష్ప 2లో అల్లు అర్జున్‌ని చిన్నాన్న అని పిలిచే ఆ నటి ఎవరో తెలుసా..? సినిమా కథని మలుపు తిప్పే పాత్ర." (in telugu). 10TV Telugu. 5 December 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "అందం చీర కడితే ఈ కోమలి రూపం.. మెస్మరైజ్ పావని." TV9 Telugu. 18 December 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "పరేషాన్ మూవీ టీజర్ లాంచ్‌లో పావని కరణం." NT News. 22 February 2023. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "Rana Daggubati Presents On Suresh Productions, Thiruveer, Rupak Ronaldson's 'Pareshan', A Fun Video Unveiled". The Times of India. 5 April 2023. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "శేఖర్ కమ్ముల చేతుల మీదుగా." Chitrajyothy. 7 July 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "పుష్పరాజ్ అన్నయ్య కూతురు ఈ అమ్మాయే... రప్పా రప్పా ఫైట్‌లో ఫోటోలు షేర్ చేసిందిగా". 8 December 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
- ↑ "'పుష్ప 2'లో పుష్ప రాజ్ అన్న కూతురిగా నటించింది ఎవరో తెలుసా?". 5 December 2024. Archived from the original on 24 January 2025. Retrieved 24 January 2025.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పావని కరణం పేజీ
- ఇన్స్టాగ్రాం లో పావని కరణం
- ట్విట్టర్ లో పావని కరణం