పిచ్చోడి పెళ్ళి

'పిచ్చోడి పెళ్ళి' తెలుగు చలన చిత్రం1975 అక్టోబర్ 3 న విడుదల.మురళీకృష్ణా ఎంటర్ ప్రైజస్ పతాకంపై నిర్మాత కె.మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో రాజబాబు, విజయనిర్మల,రామకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.దర్శకత్వం కె.ఎస్.రెడ్డి చేపట్టారు.

పిచ్చోడి పెళ్ళి
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
తారాగణం రాజబాబు,
విజయనిర్మల, రామకృష్ణ, గుమ్మడి, అల్లురామలింగయ్య
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.వి.రెడ్డి కథ మాటలు పినిసెట్టి

తారాగణం

మార్చు

పుణ్యమూర్తుల రాజబాబు

విజయనిర్మల

జి.రామకృష్ణ

గిరిబాబు

అల్లు రామలింగయ్య

గుమ్మడి వెంకటేశ్వరరావు

సూర్యకాంతం .

సాంకేతిక వర్గం

మార్చు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రెడ్డి

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

కధ, మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి

పాటల రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర, మైలవరపు గోపి

నేపథ్య గానం: పులపాక సుశీల, శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

కూర్పు: కందస్వామీ

కళ: ఎన్.కృష్ణ

నిర్వహణ: ప్రకాష్ రెడ్డి

నిర్మాత: కె.మురళీకృష్ణ

నిర్మాణ సంస్థ: మురళీకృష్ణ ఎంటర్ ప్రైసెస్

విడుదల:03:10:1975.

పాటలు

మార్చు
  1. ఏయ్ నన్ను చూశావంటే ఉహూ: చెయ్యి వేశావంటే - పి.సుశీల - రచన: గోపి
  2. ఏడుస్తావా ఏడుస్తావా హిచ్చోహాయీ ఎవ్వరేమన్నారె - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
  3. దేవుడు చేసిన పెళ్ళియిదే ఆ దేవుని లీల యిదే - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
  4. రోషమున్న,వేషమున్నా ఒగరు పొగరు ఉన్నా ఆడది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: గోపి
  5. వలపొచ్చిందమ్మో పిల్లకి వలపొచ్చింది వయసొస్తే - ఎస్.జానకి బృందం - రచన: యం.గోపి