పిట్లం మండలం

తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం

పిట్లం మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

పిట్లం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, పిట్లం స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, పిట్లం స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, పిట్లం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°14′00″N 77°50′00″E / 18.2333°N 77.8333°E / 18.2333; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం పిట్లం (పిట్లం)
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 170 km² (65.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 47,581
 - పురుషులు 23,443
 - స్త్రీలు 14,636
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.75%
 - పురుషులు 53.80%
 - స్త్రీలు 27.65%
పిన్‌కోడ్ 503310

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  27  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి  నిర్జన గ్రామం. మండల కేంద్రం పిట్లం.

మండల గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,581 - పురుషులు 23,443 - స్త్రీలు 14,636; అక్షరాస్యత - మొత్తం 40.75% - పురుషులు 53.80% - స్త్రీలు 27.65%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 170 చ.కి.మీ. కాగా, జనాభా 45,255. జనాభాలో పురుషులు 22,281 కాగా, స్త్రీల సంఖ్య 22,974. మండలంలో 10,028 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు