పూర్వా ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు, తూర్పు రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు పశ్చిమ బెంగాల్లో గల హౌరా నుండి దేశ రాజధాని అయిన క్రొత్త ఢిల్లీ వరకు నడుస్తుంది.పూర్వా అను పదం భారతదేశం యొక్క తూర్పు భాగాన్ని సూచిస్తుంది.ఈ రైలు తూర్పు భారత రాష్టాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ల మీదుగా ప్రయాణిస్తుంది.2013, ఏప్రిల్ 30 నుండి పూర్వా ఎక్స్‌ప్రెస్ కు యల్.హెచ్.బి భోగీలను అమర్చుట జరిగింది. దీని అత్యధిక వేగం గంటకు 130 కిలో మీటర్లు.ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బండ్ల తరువాత తూర్పు భారత రాష్టాలలో అత్యంత రద్ధి కలిగిన ఎక్స్‌ప్రెస్.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | హౌరా జంక్షన్ రైల్వే స్టేషను |
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ |
ప్రయాణ దూరం | 1,531 కి.మీ. (951 మై.) |
సగటు ప్రయాణ సమయం | 23 గంటల 10నిమిషాలు |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 1,2,3 ,జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆటోర్యాక్ సదుపాయం | కలదు |
ఆహార సదుపాయాలు | కలదు |
చూడదగ్గ సదుపాయాలు | Linke-Hofmann-Busch Coaches |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | కలదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Standard భారతీయ రైల్వేలు coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 130.00 km/h (80 mph) maximum 70 km/h (43 mph) (average with halts) |
ప్రయాణ సమయం
మార్చు12303 నెంబరుతో పూర్వా ఎక్స్‌ప్రెస్ పాట్నా మీదుగా క్రొత్త ఢిల్లీ, సోమ, మంగళ, శుక్ర, శని వారాల్లో హౌరా నుండి ఉదయం 08గంటల 05నిమిషాలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 06గంటల 05నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను చేరుతుంది. 12381 నెంబరుతో పూర్వా ఎక్స్‌ప్రెస్ గయ మీదుగా క్రొత్త ఢిల్లీ, ఆది, బుధ, గురు వారాల్లో హౌరా నుండి ఉదయం 08గంటల 15నిమిషాలకు బయలుదేరి ముసటి రోజు ఉదయం 06గంటల 05నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను చేరుతుంది.
టాక్షన్
మార్చుపూర్వా ఎక్స్‌ప్రెస్ కు హౌరాకు చెందిన WAP-4/WAP 7 లోకో మొటివ్ ను ఉపయోగిస్తున్నారు.
కోచ్ల్ అమరిక
మార్చుపూర్వా ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ఎ.సి భోగీలు 1, రెండవ తరగతి ఎ.సి భోగీలు 2, మూడవ తరగతి ఎ.సి భోగీలు 5, స్లీపర్ భోగీలు 9, అరక్షిత భోగీలు 2, జనరేటర్ 2 కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | GS | GS | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | PC | B3 | B2 | B1 | A1 | A2 | HA1 | EOG |
సమయ సారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12303:పూర్వా ఎక్స్‌ప్రెస్/ (పాట్నా మీదుగా) | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | HWH | హౌరా | ప్రారంభం | 08:05 | 0.0 | 1 | |
2 | BWN | బర్ధమాన్ జంక్షన్ | 09:10 | 09:13 | 3ని | 94.4 | 1 |
3 | DGR | దుర్గాపూర్ | 10:04 | 10:06 | 2ని | 158.2 | 1 |
4 | ASN | ఆసన్సోల్ జంక్షన్ | 10:35 | 10:40 | 5ని | 200.4 | 1 |
5 | CRJ | చిత్తరంజన్ | 11:02 | 11:04 | 2ని | 225.5 | 1 |
6 | MDP | మధుపూర్ జంక్షన్ | 11:43 | 11:45 | 2ని | 281.9 | 1 |
7 | JSME | జేసింధ్ | 12:10 | 12:14 | 4ని | 310.9 | 1 |
8 | JAJ | ఝాజ్హ | 13:12 | 13:17 | 5ని | 355.2 | 1 |
9 | JMU | జమూయి | 13:33 | 13:35 | 2ని | 381.0 | 1 |
10 | KIUL | కిఉల్ | 13:58 | 14:00 | 2ని | 408.4 | 1 |
11 | MKA | మొకమ | 14:29 | 14:31 | 2ని | 442.6 | 1 |
12 | BRAH | బర్హ | 14:47 | 14:49 | 2ని | 468.4 | 1 |
13 | BKP | భక్తియార్పూర్ జంక్షన్ | 15:04 | 15:06 | 2ని | 486.4 | 1 |
14 | PNBE | పాట్నా | 16:00 | 16:10 | 10ని | 531.5 | 1 |
15 | DNR | దానాపూర్ | 16:23 | 16:25 | 2ని | 541.2 | 1 |
16 | ARA | అరా జంక్షన్ | 16:51 | 16:53 | 2ని | 580.5 | 1 |
17 | BXR | బక్సార్ | 17:37 | 17:39 | 2ని | 649.0 | 1 |
18 | MGS | ముఘల్ సరై | 19:34 | 19:44 | 10ని | 743.0 | 1 |
19 | ALP | అలహాబాద్ | 21:40 | 21:45 | 5ని | 895.6 | 1 |
20 | CNP | కాన్పూర్ | 00:05 | 00:10 | 5ని | 1090.1 | 2 |
21 | ETW | ఈటవా జంక్షన్ | 01:30 | 01:32 | 2ని | 1229.5 | 2 |
22 | TDL | తుండ్ల జంక్షన్ | 02:45 | 02:48 | 3ని | 1321.2 | 2 |
23 | ALJN | అలీగడ్ | 03:36 | 03:39 | 3ని | 1399.5 | 2 |
24 | NLDS | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | 06:05 | గమ్యం |
సం | కోడ్ | స్టేషను పేరు | 12381:పూర్వా ఎక్స్‌ప్రెస్/ (గయ మీదుగా) | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | HWH | హౌరా | ప్రారంభం | 08:05 | 0.0 | 1 | |
2 | BWN | బర్ధమాన్ జంక్షన్ | 09:10 | 09:13 | 3ని | 94.4 | 1 |
3 | DGR | దుర్గాపూర్ | 10:04 | 10:06 | 2ని | 158.2 | 1 |
4 | ASN | ఆసన్సోల్ జంక్షన్ | 10:35 | 10:40 | 5ని | 200.4 | 1 |
5 | DHN | ధన్‌బాద్ | 11:57 | 12:05 | 8ని | 258.7 | 1 |
6 | PNME | పరస్నాథ్ | 12:41 | 12:43 | 2ని | 306.4 | 1 |
7 | KQR | కోడెర్మా | 13:35 | 13:37 | 2ని | 381.9 | 1 |
8 | GAYA | గయ | 14:50 | 14:55 | 5ని | 458.1 | 1 |
9 | RFJ | రాఫిగంజ్ | 15:21 | 15:22 | 1ని | 495.8 | 1 |
10 | AUBR | అనుగ్రహ నారాయణ్ రోడ్ | 15:44 | 15:45 | 1ని | 526.7 | 1 |
11 | DOS | దేహ్రి-ఆన్-సోనే | 16:01 | 16:03 | 2ని | 543.2 | 1 |
12 | SSM | ససారాం | 16:16 | 16:17 | 1ని | 561.0 | 1 |
13 | BBU | భబువ రోడ్ | 16:49 | 16:50 | 1ని | 608.7 | 1 |
14 | MGS | ముఘల్ సరై | 17:43 | 17:58 | 15ని | 663.3 | 1 |
15 | BSB | వారణాసి | 18:37 | 18:47 | 10ని | 681.4 | 1 |
16 | JNH | జంఘాయి జంక్షన్ | 20:04 | 20:06 | 2ని | 756.4 | 1 |
17 | ALP | అలహాబాద్ | 21:40 | 21:45 | 5ని | 895.6 | 1 |
18 | CNP | కాన్పూర్ | 00:05 | 00:10 | 5ని | 1090.1 | 2 |
19 | ETW | ఈటవా జంక్షన్ | 01:30 | 01:32 | 2ని | 1229.5 | 2 |
20 | TDL | తుండ్ల జంక్షన్ | 02:45 | 02:48 | 3ని | 1321.2 | 2 |
21 | ALJN | అలీగడ్ | 03:36 | 03:39 | 3ని | 1399.5 | 2 |
22 | NLDS | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | 06:05 | గమ్యం |
సంఘటనలు
మార్చు2014 డిసెంబరు 14 న హౌరా నుండి క్రొత్త ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ స్వల్ప ప్రమాదానికి గురవడంతో 11స్లీపర్,1 పాంట్రీ కార్ పట్టాలు తప్పాయి.ఆ సమయంలో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండడంతో ఎవరికి గాయాలు కాలేదు.