పెడన రైల్వే స్టేషను


పెడన రైల్వే స్టేషను (Pedana railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలో పెడన పట్టణంలో పనిచేస్తుంది. పెడన రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది.[1] ఇది దేశంలో 1768వ రద్దీగా ఉండే స్టేషను.[2]

పెడన రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationఎన్‌హెచ్ 214ఎ, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
నిర్వహించువారుభారతీయ రైల్వే
లైన్లుగుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుPAV
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

వర్గీకరణ

మార్చు

విజయవాడ రైల్వే డివిజన్లో ఇది ఒక డి-వర్గం స్టేషనుగా వర్గీకరించబడింది.[3] ఈ స్టేషనుకు మొత్తం రెండు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. పెడన రైల్వే స్టేషనులో 22 రైళ్ళు ఆగుతాయి.

పెడన నుండి బయలుదేరు, చేరుకునే రైళ్ళు

మార్చు
  • 17401 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
  • 17250 సికింద్రాబాద్ - మాచెర్ల ఎక్స్‌ప్రెస్
  • 17402 మచిలీపట్నం - తిరుపతి ఎక్స్‌ప్రెస్
  • 17249 మచిలీపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
  • 57213 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
  • 57230 విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ .
  • 57205 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
  • 57229 మచిలీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్
  • 77207 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77208 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77209 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77211 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77212 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77215 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77216 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77218 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77219 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77220 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77234 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77235 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77261 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77269 విజయవాడ - మచిలీపట్నం డెమో

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Pedana railway station info". India Rail Info. Archived from the original on 27 జూలై 2015. Retrieved 5 March 2016.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  3. "Vijayawada Division - A Profile" (PDF). South Central Railway. Retrieved 19 January 2016.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే