వైమానికుడు
గాలి లో ఎగిరే వాహనాలు నడిపే వారు
(పైలట్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
వైమానికుడు అనగా విమానం దిశాత్మక ఫ్లైట్ కంట్రోల్స్ నిర్వహిస్తూ విమానమును నడుపు వ్యక్తి. అయితే విమాన ఇంజనీర్లు లేదా మార్గనిర్దేశకుల వంటి విమాన సిబ్బంది.. ఇతర సభ్యులు కూడా ఏవియేటరులుగా భావింపబడతారు, వీరు పైలట్లు కాదు, విమానాన్ని నడపరు. వైమానిక సిబ్బంది లో విమానం నడిపే వ్యవస్థ ఆపరేటింగ్ లో ప్రమేయం లేని వారు (అనగా విమాన పరిచారకులు, మెకానిక్స్ వంటి వారు) అలాగే గ్రౌండ్ సిబ్బంది సాధారణంగా ఏవియేటర్స్ గా వర్గీకరించబడలేదు. వీరిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (విమాన క్రూ సిబ్బంది) గా వ్యవహరిస్తారు.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/c/ca/Transaero_777_landing_at_Sharm-el-Sheikh_Pereslavtsev.jpg/220px-Transaero_777_landing_at_Sharm-el-Sheikh_Pereslavtsev.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/9/97/Elizabeth_L._Remba_Gardner%2C_Women%27s_Airforce_Service_Pilots%2C_NARA-542191.jpg/220px-Elizabeth_L._Remba_Gardner%2C_Women%27s_Airforce_Service_Pilots%2C_NARA-542191.jpg)
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |