ఫన్సిదేవా శాసనసభ నియోజకవర్గం
ఫన్సిదేవా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ జిల్లా, డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఫన్సిదేవా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | డార్జిలింగ్ |
లోక్సభ నియోజకవర్గం | డార్జిలింగ్ |
ఫన్సిదేవా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | డార్జిలింగ్ లోక్సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 26°35′0″N 88°22′0″E ![]() |
దీనికి ఈ గుణం ఉంది | reserved for Scheduled Tribes ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 27 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,26.58333333,88.36666667,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%AB%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4088436&groups=_e696dfd72b8d4241820b327f912d13b31855e248)
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | ||
---|---|---|---|---|
1962 | టెన్సింగ్ వాంగ్డి | కాంగ్రెస్ | ||
1967 | ||||
1969 | ఈశ్వర్ చంద్ర టిర్కీ | |||
1971 | ||||
1972 | ||||
1977 | పట్రాస్ మింజ్ | సీపీఎం | ||
1982 | ||||
1987 | ప్రకాష్ మింజ్ | |||
1991 | ||||
1996 | ||||
2001 | ||||
2006 | చోటన్ కిస్కు | |||
2011 | సునీల్ చంద్ర టిర్కీ | కాంగ్రెస్ | ||
2016[1] | ||||
2021[2] | దుర్గా ముర్ము | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.