ఫాతిమా జహ్రా
ఫాతిమా లేదా ఫాతిమాహ్ (అరబ్బీ : فاطمة ; ఫాతిమా జహ్రాగా ప్రసిద్ధి. c. 605[1] లేదా 615[2] –632), ఇస్లామీయ ప్రవక్త అయిన ముహమ్మద్ కుమార్తె, ఖదీజాతో కలిగిన సంతానం.[1] ముస్లింల ప్రకారం, స్త్రీలందరికీ ఒక ఆదర్శమూర్తి.[3][4] తన తండ్రియైన మహమ్మద్ ప్రవక్త ఆపత్కాలంలోనుండగా, ఈమె తండ్రి చెంతనే అనేక కష్టాలు సహిస్తూ తోడుగానే ఉంది. మహమ్మదు ప్రవక్త మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసినపుడు తాను కూడా మదీనాకు వెళ్ళారు. మదీనాలో అలీ ఇబ్న్ అబీ తాలిబ్తో వివాహం అయింది. ఈమెకూ అలీకూ నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు హసన్ ఇబ్న్ అలీ, హుసేన్ ఇబ్న్ అలీ. తన తండ్రియైన మహమ్మదు ప్రవక్త మరణించిన కొద్దినెలలకే ఈమెయూ మరణించారు. ఈమెను మదీనాలోని జన్నతుల్ బఖీలో ఖననం చేశారు.[5]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
فاطمة
| |
అభిప్రాయాలు |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- Books and jourals
- Al-Bukhari, Muhammad. Sahih Bukhari, Book 4, 5, 8.
- Armstrong, Karen (1993). Muhammad: A Biography of the Prophet. San Francisco: Harper. ISBN 0-06-250886-5.
- Ashraf, Shahid (2005). Encyclopedia of Holy Prophet and Companions. Anmol Publications PVT. LTD. ISBN 81-261-1940-3.
- Ayoub, Mahmoud (1978). Redemptive Suffering in Islam: A Study of the Devotional Aspects of (Ashura) in Twelver Shi'Ism.
- Esposito, John (1990). Oxford History of Islam. Oxford University Press. 978-0195107999.
- Esposito, John (1998). Islam: The Straight Path (3rd ed.). Oxford University Press. ISBN 978-0-19-511234-4.
- Ghadanfar, Mahmood Ahmad. Great Women of Islam. Darussalam. 9960897273.
- Ibn Hisham, Abdul Malik (1955). Al Seerah Al Nabaweyah (Biography of the Prophet). Mustafa Al Babi Al Halabi(Egypt). (In Arabic)
- Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
- Parsa, Forough (فروغ پارسا) (2006). "Fatima Zahra Salaamullah Alayha in the works of Orientalists" (فاطمهٔ زهرا سلامالله علیها در آثار خاورشناسان)". Nashr-e Dānesh. 22, No. 1. 0259-9090. (In Persian)
- Encyclopedias
- Vacca, V. "Fāṭima". In P.J. Bearman, Th. Bianquis, C.E. Bosworth, E. van Donzel and W.P. Heinrichs (ed.). Encyclopaedia of Islam Online. Brill Academic Publishers. ISSN 1573-3912.
{{cite encyclopedia}}
: CS1 maint: multiple names: editors list (link) - McAuliffe, Jane Dammen, ed. (2001–2006). "Fāṭima". Encyclopaedia of the Qur'an 1st Edition, 5 vols. plus index. Leiden: Brill Publishers. ISSN 90-04-14743-8.
{{cite encyclopedia}}
: CS1 maint: date format (link)
బయటి లింకులు
మార్చు- Fatimah, article at Enyclopaedia Britannica Online
- Fatimah Archived 2008-04-16 at the Wayback Machine by Jean Calmard, article at Enyclopaedia Iranica
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 See:
- Fatimah bint Muhammad Archived 2008-05-09 at the Wayback Machine. USC-MSA Compendium of Muslim Texts.
- "Fatimah", Encyclopaedia of Islam. Brill Online.
- ↑ Ordoni (1990) pp.42-45
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bukhari4-56-819
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Ordoni (1990) p.?
- ↑ "Fatima", Encyclopedia of Islam. Brill Online.