ఫెక్

నాగాలాండ్ రాష్ట్రంలోని ఫేక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

ఫెక్, నాగాలాండ్ రాష్ట్రంలోని ఫెక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

ఫెక్
పట్టణం
ఫెక్ is located in Nagaland
ఫెక్
ఫెక్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 25°40′00″N 94°30′00″E / 25.6667°N 94.5000°E / 25.6667; 94.5000
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాఫెక్
Elevation1,524 మీ (5,000 అ.)
జనాభా
 (2011)[2]
 • Total14,204
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
797108
టెలిఫోన్ కోడ్03865
Vehicle registrationఎన్ఎల్

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఫెక్ పట్టణంలో 14,204 జనాభా ఉంది. ఇందులో 56% మంది పురుషులు, 44% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 98% గా ఉంది. మొత్తం జనాభాలో 1.8% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2] 2001 జనాభా లెక్కల తరువాత 12,863 (10%) జనాభా పెరిగింది.[3]

ఇక్కడ క్రైస్తవ మతానికి చెందినవారు 98% మంది, హిందూమతానికి చెందినవారు 1.3% మంది, ఇస్లాం మతానికి చెందినవారు 0.2% మంది, బౌద్ధమతానికి చెందినవారు 0.5% మంది ఉన్నారు.[2]

పరిధిలోని గ్రామాలు

మార్చు
  1. తేజాట్సే
  2. ఫెక్ బాసా
  3. చోసాబా
  4. సురోబా
  5. ఫెక్ ఓల్డ్ టౌన్
  6. లోసామి
  7. లోసామి జంక్షన్
  8. లోజాఫుహు
  9. లాన్జీజో
  10. సుతోత్సు
  11. చిపోకెటా

మూలాలు

మార్చు
  1. "phek profile". phek.nic.in. Archived from the original on 2018-09-18. Retrieved 2021-01-03.
  2. 2.0 2.1 2.2 "Phek City Population Census 2011 - Nagaland". www.census2011.co.in.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-03.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=ఫెక్&oldid=3946638" నుండి వెలికితీశారు