ఫైజ్ అహ్మద్ ఫైజ్

ఫైజ్ అహ్మద్ ఫైజ్ (فيض احمد فيض), (1984 - 1911) నవీన ఉర్దూ కవి, 1911 లో ఫిబ్రవరి 13 న సియాల్కోట్ లో జన్మించాడు. విభజన తరువాత పాకిస్తాన్లో నివసించుటకు నిశ్చయించుకొన్నాడు. లాహోర్లో మరణించాడు.

ఫైజ్ అహ్మద్ ఫైజ్
فیض احمد فیض
Faiz (left) awarding a prize for an Indo-Pak Youth Essay Writing Competition.
Faiz (left) awarding a prize for an Indo-Pak Youth Essay Writing Competition.
BornFaiz Ahmad Faiz
(1911-02-13)1911 ఫిబ్రవరి 13
Kala Kader, Sialkot District, British India
Died20 నవంబరు 1984(1984-11-20) (aged 73)
Lahore, Punjab Province, Pakistan
Occupationpoet and journalist
NationalityPakistani
EducationArabic literature
B.A. (Hons), M.A.
English Literature
Master of Arts
Alma materMurray College at Sialkot
Government College University
Punjab University
GenreGhazal, Nazm
Literary movementProgressive Writers' Movement
Communist Party of Pakistan
Notable worksNaqsh-e-Faryadi
Dast-e-Sabah
Zindan-nama
Notable awardsMBE (1946)
Nigar Awards (1953
Lenin Peace Prize (1963)
HRC Peace Prize
Nishan-e-Imtiaz (1990)
Avicenna Prize (2006)
SpouseAlys Faiz
ChildrenSalima (b. 1942)
Moneeza (b. 1945)
Signature


ఫైజ్ అహ్మద్ ఫైజ్
జననం: మూస:జనన తేదీ
సియాల్ కోట్, పాకిస్తాన్
మరణం:మూస:మరణతేదీ, వయస్సు
లాహోర్
వృత్తి: కవి
Literary movement:సోషలిజం

అభ్యుదయ భావాలు గలవాడు. నవీన దృక్పదాలు ఇతన్ని పేరుతెచ్చిపెట్టాయి.

ముద్రణలు - రచనలు

మార్చు
  • నఖ్ష్-ఎ-ఫర్యాది, 1941
  • దస్త్-ఎ-సబా, 1953
  • జిందాన్ నామా, 1956
  • మీజాన్, సాహిత్య విషయాల కూర్పు, 1956
  • దస్త్ తహ్-ఎ-సంగ్, 1965
  • సర్-ఎ-వాది-ఎ-సీనా, 1971
  • షంస్-ఎ-షెహ్రె యారాఁ, 1979
  • మేరే దిల్ మేరే ముసాఫిర్, 1981
  • నుస్ఖా హై వఫా, 1984
  • పాకిస్తానీ కల్చర్, (ఉర్దూ, ఇంగ్లీషు)

అవార్డులు

మార్చు
  • లెనిన్ పీస్ ప్రైజ్ (సోవియట్ కు చెందిన) 1963.
  • నోబెల్ బహుమతికి 1984 లో (మరణానికి పూర్వం) ప్రతిపాదింపబడ్డాడు.