బలరాజ్ సాహ్ని
భారతీయ నటుడు
బలరాజ్ సాహ్ని (ఆంగ్లం : Balraj Sahni) (జననం మే 1, 1913 - మరణం ఏప్రిల్ 13, 1973) ఒక ప్రసిద్ధ హిందీ సినిమా నటుడు. ఇతడి పేరు యుధిష్ఠిర్ సాహ్ని. నేటి పాకిస్తాన్ పంజాబ్ లోని భేరా గ్రామంలో ఖత్రి కుటుంబంలో జన్మించాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు - మంచి రచయిత, పండితుడు, వక్త. స్వభాష అయిన పంజాబీలోను, హిందీ లోను అనేక కథలు వ్రాశాడు. ఇతడు ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఎ. చదివాడు. శాంతినికేతన్ లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.[1] బి.బి.సి.లో హిందీ / ఉర్దూ న్యూస్ రీడర్ గా పనిచేశాడు.
జననం: | రావల్పిండి, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1913 మే 1
---|---|
మరణం: | 1973 ఏప్రిల్ 13 ముంబై, మహారాష్ట్ర, భారత్ | (వయసు 59)
వృత్తి: | నటుడు, రచయిత |
అవార్డులు
మార్చు- 1969 - పద్మశ్రీ పురస్కారం - కళారంగం.[2]
ఇతరత్రా
మార్చుబలరాజ్ కుమారుడు పరీక్షిత్ సాహ్ని కూడా సినీ నటుడే.
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1946 | దూర్ చలేఁ | |
ధర్తీ కే లాల్ | ||
బద్‌నామీ | ||
1947 | గుడియా | |
1951 | మాల్‌దార్ | |
హమ్ లోగ్ | రాజ్ | |
హల్ చల్ | జైలర్ | |
1952 | బద్‌నామ్ | |
1953 | రాహి | డాక్టర్ |
దో బిఘా జమీన్ | శంభు మహెతో | |
భాగ్యవాన్ | ||
ఆకాశ్ | ||
1954 | నౌకరి | |
మజ్‌బూరి | ||
ఔలాద్ | ||
1955 | టాంగేవాలి | |
సీమా | అశోక్ బాబూజి' | |
గరమ్ కోట్ | గిరిధర్ | |
టక్సాల్ | జతిన్ ముఖర్జీ | |
1957 | పరదేశి | |
మాయి బాప్ | ||
లాల్ బత్తి | ||
కట్ పుత్లి | లోక్‌నాథ్ | |
భాబి | రతన్ | |
1958 | సోనే కి చిడియా | శ్రీకాంత్ |
లాజ్‌వంతి | మిస్టర్ నిర్మల్ | |
ఖజాంచి | రాధే మోహన్ | |
ఘర్ సంసార్ | కైలాష్ | |
ఘర్ గృహస్తి | ||
1959 | సట్టా బజార్ | రమేష్ |
హీరా మోతి | ||
ఛోటి బెహన్ | రాజేంద్ర | |
బ్లాక్ క్యాట్ | ఏజెంట్ రాజన్ | |
1960 | దిల్ భీ తేరా హమ్ భీ తేరే | పంచు దాదా |
బిందియా | దేవ్‌రాజ్ | |
అనురాధ | డా. నిర్మల్ చౌధరి | |
1961 | సుహాగ్ సింధూర్ | రాము |
సప్నే సుహానే | ||
భాబీ కి చూడియాఁ | శ్యాం | |
బట్వారా | ||
కాబూలివాలా | అబ్దుల్ రహిమాన్ ఖాన్ | |
1962 | షాది | రతావ్ |
అన్ పఢ్ | చౌధరి శంభునాధ్ | |
1964 | పునర్ మిలన్ | డా. మోహన్/రామ్ |
హకీకత్ | మేజర్ రంజిత్ సింగ్ | |
1965 | వక్త్ | లాలా కేదార్‌నాథ్ |
ఫరార్ | డిటెక్టివ్ ఆఫీసర్ | |
1966 | పింజ్రే కే పంఛి | యాసీన్ ఖాన్ |
నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్‌హారే | ఖాన్ బహాదుర్ | |
ఆస్రా | సురేంద్ర్ నాథ్ కుమార్ | |
ఆయే దిన్ బహార్ కె | శుక్లా | |
1967 | నౌనెహాల్ | |
ఘర్ కా చరాగ్ | ||
అమన్ | గౌతమ్‌దాస్ తండ్రి | |
హమ్‌రాజ్ | పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక్ | |
1968 | సంఘర్ష్ | గణేషి ప్రసాద్ |
నీల్ కమల్ | మిస్టర్ రాయ్‌చంద్ | |
ఇజ్జత్ | ||
దునియా | పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌నాథ్ శర్మ | |
1969 | తలాష్ | రంజిత్ రాయ్ |
నన్హా ఫరిష్తా | డా. రామ్‌నాథ్ | |
ఏక్ ఫూల్ దో మాలి | కైలాష్ నాథ్ కౌశల్ | |
దో రాస్తే | నవేంద్రు గుప్త | |
1970 | పెహ్‌చాన్ | ఎక్స్ ఫైర్ ఫైటర్ |
పవిత్ర పాపి | పన్నాలాల్ | |
నయా రాస్తా | బన్సీ | |
నానక్ దుఖియా సబ్ సంసార్ | ||
మెరే హమ్‌సఫర్ | అశోక్ | |
హోలీ ఆయీరే | ||
ఘర్ ఘర్ కీ కహానీ | ||
ధర్తీ | భారత్ యొక్క తండ్రి | |
1971 | పరాయా ధన్ | గోవింద్‌రామ్ |
జవాఁ మొహబ్బత్ | డా. సరీన్ | |
1972 | షాయర్ ఎ కష్మీర్ మహ్‌జూర్ | గులామ్ అహ్మద్ మహ్‌జూర్ |
జవానీ దివానీ | రవీ ఆనంద్ | |
జంగల్ మేఁ మంగల్ | థామస్ | |
1973 | ప్యార్ కా రిష్తా | |
హిందుస్తాన్ కీ కసమ్ | ||
హంస్తే జక్మ్ | ఎస్.పి. దీనానాథ్ మహేంద్రు | |
గరమ్ హవా | సలీమ్ మిర్జా | |
1977 | జలియన్‌వాలా బాగ్ | ఉద్ధం సింగ్ |
అమానత్ | సురేష్ |
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 May 1973). "బలరాజ్ సహానీ". విజయచిత్ర. 7 (11): 69.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-31. Retrieved 2009-06-15.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Balraj Sahni పేజీ