బస్తర్ లోక్సభ నియోజకవర్గం
బస్తర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిని ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో[1] షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.[2]
బస్తర్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 19°12′0″N 81°54′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,19.2,81.9,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4279722&groups=_0f9593935718280361faa719d0a4753a99dccb7d)
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
83 | కొండగావ్ | ఎస్టీ | కొండగావ్ |
84 | నారాయణపూర్ | ఎస్టీ | నారాయణపూర్ |
85 | బస్తర్ | ఎస్టీ | బస్తర్ |
86 | జగదల్పూర్ | జనరల్ | బస్తర్ |
87 | చిత్రకోట్ | ఎస్టీ | బస్తర్ |
88 | దంతేవారా | ఎస్టీ | దంతేవాడ |
89 | బీజాపూర్ | ఎస్టీ | బీజాపూర్ |
90 | కొంటా | ఎస్టీ | సుక్మా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | ముచకి కోస | స్వతంత్ర |
1957 | సూర్తి కిష్టయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | లఖ్ము భవాని | స్వతంత్ర |
1967 | జాదూ రామ్ సుందర్ లాల్ | |
1971 | లంబోదర్ బలియార్ | |
1977 | ద్రిగ్ పాల్ షా | జనతా పార్టీ |
1980 | లక్ష్మణ్ కర్మ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | మంకు రామ్ సోధి | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ||
1991 | ||
1996 | మహేంద్ర కర్మ | స్వతంత్ర |
1998 | బలిరామ్ కశ్యప్ | భారతీయ జనతా పార్టీ |
1999 | ||
2004 | ||
2009 | ||
2011^ | దినేష్ కశ్యప్ | |
2014 | ||
2019[3] | దీపక్ బైజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2008-06-02. Archived from the original (PDF) on 2006-12-29. Retrieved 2008-11-23.
- ↑ "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2008-06-02. Archived from the original (PDF) on 2006-12-29. Retrieved 2008-11-23.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.