బాబు (1975 సినిమా)
1975 తెలుగు సినిమా
బాబు చిత్రం 1975 మే 2 న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో, శోభన్ బాబు , వాణిశ్రీ , లక్ష్మీ, నటించిన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
బాబు (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
నిర్మాణం | ఎ.ఎల్.కుమార్ |
కథ | కె.ఎస్.ప్రకాశరావు |
తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ, లక్ష్మి |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
ఛాయాగ్రహణం | విన్సెంట్ |
నిర్మాణ సంస్థ | మారుతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శోభన్ బాబు
- వాణిశ్రీ
- లక్ష్మి
- మాగంటి మురళీమోహన్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- చంద్రమోహన్
- సుకుమారి
- ఎస్.వి.రంగారావు
- అంజలీ దేవి
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- సత్యనారాయణ
- జీ.వరలక్ష్మి
- మిక్కిలినేని
- రావు గోపాలరావు
- ఇ.ఆర్.డీ.రాములు .
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కోవెలమూడి రాఘవేంద్రరావు
కధ: కె.ఎస్.ప్రకాశరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాత: ఎ.ఎల్.కుమార్
నిర్మాణ సంస్థ: మారుతీ ప్రొడక్షన్స్
గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: శ్రీపతి పoడితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి,విస్సంరాజు రామకృష్ణ దాస్,చక్రవర్తి
ఛాయా గ్రహణం: విన్సెంట్
విడుదల:02:05:1975.
పాటలు
మార్చు- అయ్యబాబోయ్ అదిరిపోయింది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆత్రేయ
- ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఓయమ్మో ఎంతలేసి సిగ్గొచ్చింది, సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది - రచన: ఆత్రేయ - గానం: పి.సుశీల
- నా స్నేహం పండి ప్రేమై నిండి చెలియా రావేలా - రచన: ఆత్రేయ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కిందివాళ్ళు ఇక పైకి రండిరా అందరొక్కటిగ_గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి బృందం, రచన: ఆత్రేయ.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.