బాబ్ డిలాన్
అమెరికాకు చెందినా గాయకుడు మరియు గాయ రచనాకారుడు ,సంగీత విద్వాంసుడు ,రచయిత
బాబ్ డిలాన్ (జ. రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మ్యాన్, 1941, మే 24) ఒక అమెరికన్ గాయకుడు, గీతరచయిత. ఇతన్ని అత్యుత్తమ గేయ రచయితల్లో ఒకడిగా పరిగణిస్తారు.[2][3] 60 ఏళ్ళకు పైగా సాగిన అతని ప్రస్థానంలో అతని మంచి గుర్తింపు సాధించాడు. ఈయన రికార్డులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 కోట్లు అమ్ముడై ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన సంగీకర్తల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.[4]
బాబ్ డిలాన్ | |
---|---|
![]() 2019 లో డిలాన్ | |
జననం | రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మ్యాన్ మే 24, 1941 |
ఇతర పేర్లు |
|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1957–ప్రస్తుతం[1] |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 6, జెస్సీ డిలాన్, జాకబ్ డిలాన్ లతో కలిపి |
పురస్కారాలు |
|
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
లేబుళ్ళు |
|
సంతకం | |
![]() |
మూలాలు
మార్చు- ↑ Erlewine, Stephen Thomas (December 12, 2019). "Bob Dylan biography". AllMusic. Retrieved January 6, 2020.
- ↑ "Dylan 'the greatest songwriter'" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC News. May 23, 2001. Retrieved January 1, 2022.
- ↑ "No. 1 Bob Dylan". Rolling Stone. April 10, 2020. Retrieved January 29, 2021.
- ↑ Lenthang, Marlene (January 25, 2022). "Bob Dylan sells his entire catalog of recorded music to Sony". NBC News. Retrieved June 11, 2024.