బృందావన్ ఎక్స్ ప్రెస్

బృందావన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే జోన్ ద్వారా నిర్వహింపబడుతోంది.ఇది తమిళనాడు రాష్ట రాజధాని అయిన చెన్నై, కర్ణాటక రాష్ట రాజధాని అయిన బెంగుళూరు ల మద్య నడుస్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు నెంబర్లు 12639/40. ఇది ఉదయం 07గంటల 50నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి 12869 బయలుదేరి మధ్యాహ్నం 02గంటలకు బెంగుళూరు చేరుతుంది.తిరిగి బెంగుళూరులో మధ్యాహ్నం 03గంటలకు బయలుదేరి రాత్రి 09గంటల 10నిమిషాలకు చెన్నై చేరును.

బృందావన్ ఎక్స్ ప్రెస్
బృందావన్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థితినడుస్తోంది
తొలి సేవ1 అక్టోబరు 1964; 60 సంవత్సరాల క్రితం (1964-10-01)
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే జోన్
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు10
గమ్యంబెంగుళూరు నగర రైల్వేస్టేషన్
ప్రయాణ దూరం359 కి.మీ. (223 మై.)
సగటు ప్రయాణ సమయం6గంటల, 10నిమిషాలు
రైలు నడిచే విధంరోజు
రైలు సంఖ్య(లు)12639/12640
సదుపాయాలు
శ్రేణులు2S and UR/GS
వికలాంగులకు సదుపాయాలుHandicapped/disabled access
కూర్చునేందుకు సదుపాయాలురెండవ శ్రేణి కూర్చొనుట, అరక్షితము
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆటోర్యాక్ సదుపాయంలేదు
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుకలదు
వినోద సదుపాయాలులేదు SLR
One SLRD
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
విద్యుతీకరణ25 kV AC, 50 Hz
రైలు పట్టాల యజమానులుదక్షిణ రైల్వే జోన్
రైలు బండి సంఖ్య(లు)20/20A[1]
మార్గపటం

చరిత్ర

మార్చు

1964లో ఈరైలును చెన్నై, బెంగుళూరు నగరాల మద్య ప్రారంభించారు.ఇది దక్షిణ రైల్వే ద్వారా నడుపబడిన మొదటి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు ప్రారంభంలో చెన్నై, బెంగుళూరు నగరాల మద్య గల దూరం 364 కిలోమీటర్లను ప్రయాణించుటకు కేవలం 5గంటల సమయాన్ని మాత్రమే తీసుకునేది.మొదటిలో బృందావన్ ఎక్స్‌ప్రెస్ కాట్పాడి, జొలార్పెట్టై స్టేషన్లలోనే ఆగేది.1980'ల్లో ఈ రైలు వేగాన్ని తగ్గించి రైలు ఆగే స్టేషన్లను పెంచడముతో బృందావన్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రయాణసమయం పెరిగింది.

ఇంజన్

మార్చు

1980'ల చివరినాటికి చెన్నై, జొలార్పెట్టై మార్గం విద్యుతీకరణ చేయబడింది.అప్పటినుండి బృందావన్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుండి జొలార్పెట్టై వరకు ఎలెక్ట్రిక్ లోకోను అక్కడినుండి బెంగుళూరు వరకు డీజిల్ ఇంజన్లను ఉపయోగించేవారు.పూర్తిస్థాయి విద్యుతీకరణ తరువాత బృందావన్ ఎక్స్ప్రెస్ కు సాధారణంగా అరక్కోణం WAP 7 లోకోమోటివ్ ను, కొన్ని సందర్భాల్లో రాయపురం WAP 4 లోకోమోటివ్ ను ఉపయోగిస్తున్నారు.

సమయ సారిణి

మార్చు

|}

సం కోడ్ స్టేషను పేరు 12839:
రాక పోక ఆగు

సమయం

దూరం
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 07:50 0.0
2 AJJ అరక్కోణం 08:48 08:50 2ని 68.1
3 WJR వలాజా రోడ్ జంక్షన్ 09:18 09:20 2ని 104.5
4 KPD కాట్పాడి 09:38 09:40 2ని 129.1
5 AB అంబుర్ 10:19 10:20 1ని 181.2
6 VN వనియమ్బడి 10:33 10:35 2ని 197.3
7 JTJ జొలార్పెట్టై 11:05 11:07 02ని 213.6
8 KPM కుప్పం 11:33 11:35 2ని 254.1
9 BWT బంగారపేట్ 12:03 12:05 2ని 288.4
10 KJM కృష్ణరాజపురం 12:48 12:50 2ని 344.8
11 BNC బెంగుళూరు కాంట్ 13:18 13:20 2ని 354.2
12 SBC బెంగళూరు సిటి 14:00 గమ్యం

కోచ్ల కూర్పు

మార్చు
Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
  SLR UR UR UR D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 D10 D11 D12 D13 D14 D15 UR UR UR UR SLR

ములాలు

మార్చు

|

  1. "Trains at a Glance July 2013 - June 2014". Indian Railways. Retrieved 19 June 2016.

బయటి లింకులు

మార్చు

మూస:IndianTrains