భక్త అంబరీష
'భక్త అంబరీష' తెలుగు చలన చిత్రం,1959 డిసెంబర్ 4 న విడుదల.శ్రీరామా పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కాంతారావు, శ్రీరంజని, సామర్ల వెంకట రంగారావు, కల్యాణం రఘురామయ్య ప్రధాన తారాగణంతో, భోళ్ల సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ,సంగీతం ఎల్.మల్లేశ్వరరావు సమకూర్చారు
భక్త అంబరీష (1959 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బోళ్ళ సుబ్బారావు |
తారాగణం | కాంతారావు, శ్రీరంజని, ఎస్వీ.రంగారావు |
సంగీతం | ఎల్.మల్లేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ రామా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: బోళ్ల సుబ్బారావు
సంగీతం : ఎల్.మల్లేశ్వరరావు
పాటల, పద్యాల రచయితలు: ఆరుద్ర, పాలగుమ్మి పద్మరాజు, గబ్బిట వెంకటరావు, వి.కామరాజు
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, పి.లీల, ఎ.ఎం.రాజా,జిక్కి, ఉడుతా సరోజిని, కల్యాణం రఘురామయ్య
నిర్మాణ సంస్థ: శ్రీరామా పిక్చర్స్
విడుదల:04:12:1959.
పాటల జాబితా
మార్చు1:శ్రీరామ రామేతి (శ్లోకం). ఘంటసాల
2:నీ సేవ దయ సేయుమా ఘంటసాల బృందం రచన: ఆరుద్ర.
3:సుజనులకే భువిలో పరీక్ష . ఘంటసాల.రచన: ఆరుద్ర
4;కాపాడుమా మము దేవా . ఘంటసాల . రచన: ఆరుద్ర
5:కరి మకరుల సంగ్రామము , ఘంటసాల.రచన : పద్మరాజు.
6:సిరులనే కోరవు (పద్యం) ఘంటసాల.రచన: వి.కామరాజు.
7:అన్ని తెలిసిన అయ్యల్లారా అయోధ్యలోని బాబుల్లారా, పి . సుశీల, సరోజిని, రచన:ఆరుద్ర
8.ఈ నాకేశ సముద్భవంబగు మహాకృత్యన్(పద్యం), మాధవపెద్ది సత్యం, రచన:పాలగుమ్మి పద్మరాజు
9.ఎడబాటులేనా ఎన్నాళ్ళకైనా కన్నీటి వాన,ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల,రచన:గబ్బిట వెంకటరావు
10.కరుణాలోలా శ్రీతజన పాల ఈజగమే నీలీల హే కరుణాలోల, ఎ.ఎం.రాజా,రచన: గబ్బిట వెంకటరావు
11.చూపుమా నీదయ కురిపించుమా వానలే, ఘంటసాల,శిష్ట్లా జానకి బృందం, రచన:ఆరుద్ర
12.నన్నే మనంబులోనిడి యనారతమున్ భజయించు, కల్యాణం రఘురామయ్య,రచన:పాలగుమ్మి పద్మరాజు
13.నాపతి రూపమంది కడు నైచ్యము జేసిన(పద్యం), పులపాక సుశీల, రచన: ఆరుద్ర
14.నిను చూశాము మనసేసింది నెరజాణ అందగాడా మురిపాల, జిక్కి,శిష్ట్లా జానకి, రచన:ఆరుద్ర
15.నీవ దివమ్ము రాత్రియును నీవా జలమ్మును అగ్ని నీవా(పద్యం),ఘంటసాల వెంకటేశ్వరరావు,రచన:ఆరుద్ర
16.పతిసేవే పరమార్థ ధర్మమని నే భావించితిని(పద్యం), సరోజిని, రచన: గబ్బిట వెంకటరావు
17.మనసారా నమ్ముకున్న దేవివే నను బ్రోచి దారియేదో చూపవే తల్లీ, పి.లీల, రచన: ఆరుద్ర
18.శాంతాకారం(వేదవ్యాస కృతం).,.శ్రీహరి కేశవ నామా, ఘంటసాల, ఉడుతా సరోజినీ బృందం, రచన: ఆరుద్ర
19.శ్రీరమణా శ్రిత కరుణా తగునా నీకు నిరాదరణా, పులపాక సుశీల, రచన: ఆరుద్ర
20.శ్రీమన్మహా విష్ణుదేవా నితాంత ప్రభావా భవాంబోది (దండకం),మాధవపెద్ది సత్యం,రచన:పాలగుమ్మి పద్మరాజు
21.సరసుడ నీదాన రావేలరా మరులు కలిగే నీ మీదనే రారా స్వామి, పులపాక సుశీల, రచన: ఆరుద్ర.