భారతంలో బాలచంద్రుడు
భారతంలో బాలచంద్రుడు 1988 లో వచ్చిన యాక్షన్ చిత్రం. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, మురళి మోహన్ సమర్పణలో డి. కిషోర్ నిర్మించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ ప్రధాన పాత్రల్లోనటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][1]
భారతంలో బాలచంద్రుడు (1988 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాణం | డి.కిషోర్ |
తారాగణం | బాలకృష్ణ, భానుప్రియ , మాగంటి మురళీమోహన్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- బాలచంద్రగా నందమూరి బాలకృష్ణ
- భానుగా భానుప్రియ
- గోవర్ధనం పాత్రలో రావు గోపాలరావు
- ప్రభాకర్ పాత్రలో సురేష్ ఒబెరాయ్
- ఇన్స్పెక్టర్ రంజీత్ కుమార్ గా మురళి మోహన్
- డిఐజి గుండూరావుగా గిరి బాబు
- డిఎఫ్ఓ చంద్ర శేఖర్‌గా రంగనాథ్
- విజయగా జయసుధ
- సుజాతగా రాజ్యలక్ష్మి
- వెంకటలక్ష్మిగా పూర్ణిమ
- వై.విజయ
సాంకేతిక వర్గం
మార్చు- కళ: రామచంద్ర సింగ్
- నృత్యాలు: తారా, రఘురం
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: గణేష్ పాత్రో
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, జోన్నవిత్తుల
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి, పి. సుశీల
- సంగీతం: చక్రవర్తి
- కథ: వియత్నాం వీడు సుందరం
- కూర్పు: సురేష్ టాటా
- ఛాయాగ్రహణం: కె.ఎస్.హరి
- ప్రెజెంటర్: మురళీ మోహన్
- నిర్మాత: డి. కిషోర్
- చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1988 అక్టోబరు 14
పాటలు
మార్చుఎస్. | పాట | సాహిత్యం | గాయకులు | పొడవు |
---|---|---|---|---|
1 | "పౌరుషం నా పల్లవి" | సి.నారాయణ రెడ్డి | ఎస్పీ బాలు | 4:11 |
2 | "చిలకమ్మ చెట్టెక్కి" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:06 |
3 | "డింగ్ డాంగ్" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:20 |
4 | "జింగిడి జింగిడి సిగ్గుల్లో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, ఎస్. జానకి | 4:25 |
5 | "ఠంగుమని మోగింది గంట" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:08 |
6 | "ఏ లాలి పాడాలి" | జోన్నావితుల | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:04 |